DreamPirates > Lyrics > Taragani bharuvaina song lyrics - KGF MOVIE : Ananyabat Lyrics

Taragani bharuvaina song lyrics - KGF MOVIE : Ananyabat Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-12-29 00:00:00

Taragani bharuvaina song lyrics - KGF MOVIE : Ananyabat Lyrics

Taragani bharuvaina song lyrics - KGF MOVIE : Ananyabat Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya sastry
Singer : Ananyabat
Composer :
Publish Date : 2022-12-29 00:00:00


Song Lyrics :

తరగని బరువైన పాట లిరిక్స్ :

తరగని బరువైనా... వరమని అనుకుంటూ...
తనువున మోసావే అమ్మా... కడుపున కాదలికానీ ... కలవరా
పెడుతున్నా...
విరివిగా పంచావే ప్రేమా...

కనుతెరవక ముందే... కమ్మని నీ దాయకు
రుణపడిపోయింధీ జన్మ...

తందాని నానే... తానింతండానో
తానే నానేనో...
హే... నాన్నని నానే... తానింతండానో
తానే నానేనో...

చితికిన బతుకులలో... చీకటి అదిగింది...
వేటికే వేగుచుక్క ఎక్కడనీ...

కుత్తుక తేగనరికే... కత్తుల అంచులతో...
ధీనమొక నరకంగా ఎన్నాళ్లనీ...

అలసిన గుండెలలో... ఆశలు వెలిగించు...
అందై నీతో ఉన్నానని...

తందాని నానే... తానే నానేనో...
తానే నానేనో...
హే... నాన్నని నానే... తానింతండానో...
తానే నానేనో...

తందాని నానే... తానే నానేనో...
తానే నానేనో...
హే... నాన్నని నానే... తానింతండానో...
తానే నానేనో...

Tag : lyrics

Watch Youtube Video

Taragani bharuvaina song lyrics - KGF MOVIE : Ananyabat Lyrics

Relative Posts