Telangana Bommalu Song Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2024-04-19 07:04:13Telangana Bommalu Song Lyrics
Film/Album : | |
Language : | Estonian |
Lyrics by : | Kittu Vissapragada |
Singer : | Vinayak |
Composer : | Vishnu Vijay |
Publish Date : | 2024-04-19 07:04:13 |
Song Lyrics :
చాయ్ బండి ఉంది చూడు రోడ్డు సైడు
అరె కూత పెట్టి ఈవైపు రా ఇపుడు
ఓ ప్రేమికుడూ, ఊఉ
ఈవైపు రా ఇపుడూ, హెయ్
మనసుకి నచ్చిన… గోళీసోడా నీవా
జనమొహరించినా… అలసటమూలా
మెల్లగా ఆరని… తెలంగాణ బొమ్మవే
తెలంగాణ బొమ్మవే… తెలంగాణ బొమ్మవే
ఆ చార్మినారు పైకెక్కి… విండో చూద్దాం
ఏ, ప్రేమికుడూ, ఈవైపు రా ఇపుడూ, హేయ్
మెరిసిన సుందరిటు వచ్చెనురా
కాసులందుకొన ఎటిఎం లో దూరెనురా
చెయ్యి కప్పుకొని వెనుకనే నొక్కెనురా
పిల్ల ఫోను చూసి చిట్టి బొట్టే పెట్టెనురా
Chai Bandi Undhi Chudu RoadU SideU
Arey Kootha Petti Eevaipu Raa Ipudu
O Premikudaa, Oo Oo
Eevaipu Raa Ipudoo, Heyy
Manasuki Nachhina
Golisoda Neevaa
Janamoharinchina
Alasatamoolaa
Mellagaa Aarani
Telangana Bommave
Telangana Bommave
Telangana Bommave
Aa Charminar Paikekki
Window Chooddhaam
Ye, Premikudoo…
Eevaipu Raa Ipudoo, Heyy
Merisina Sundaritu Vachhenuraa
Kaasulandhukona ATM lo Dhoorenuraa
Cheyyi Kappukoni Venukane Nokkenuraa
Pilla Phone Choosi Chitti Botte Pettenuraa