DreamPirates > Lyrics > Telugu Christian SongsYentha Krupamayudavu Yesayya By Nissypaul Lyrics

Telugu Christian SongsYentha Krupamayudavu Yesayya By Nissypaul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-05-26 10:24:26

Telugu Christian SongsYentha Krupamayudavu Yesayya By Nissypaul Lyrics

Film/Album :
Language : Latvian
Lyrics by : NA
Singer : Sis.Nissypaul
Composer :
Publish Date : 2024-05-26 10:24:26

Telugu Christian SongsYentha Krupamayudavu Yesayya    By Nissypaul Lyrics


Song Lyrics :

ఎంత కృపామయుడవు యేసయ్య
ప్రేమ చూపి నన్ను ప్రేమించినావయ్య
నలిగిటివి - వేసారితివి - నాకై ప్రాణము నిచ్చితివి

1-బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం ||2||
మార్చినావు నీ స్వాస్థ్యముగా ||2||
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము ||2|| ||ఎంత||

2-వ్యాధి భాదలందు నేను కృంగియుండగా
ఆదరించేను నీ వాక్యము నన్ను ||2||

స్వస్తపరచెను నీ హస్తము నిన్ను ||2||

ప్రేమతో పిలిచిన నీనాధుడవు ||2|| ||ఎంత||

2-కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ ||2||
మరువలేదు నన్ను విడువలేదు ||2||
ప్రేమతో పిలచిన నాథుడవు ||2|| ||ఎంత||

3-కరువులు కలతలు కలిగిననూ
లోకమంతా ఎదురై నిలచిననూ ||2||
వీడను ఎన్నడు నీ సన్నిధి ||2||
నీ త్యాగమునే ధ్యానించెదన్ ||2|| ||ఎంత||

Tag : lyrics

Relative Posts