ఆరాధనా యేసు నీకే, పరాక్రమం గలవాడా, నీ కార్యములు, యెహోవా యిరే - Telugu Worship Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ekklesia |
Singer : | Ekklesia |
Composer : | Ekklesia |
Publish Date : | 2023-10-27 07:41:30 |
ప :ఆరాధనా యేసు నీకె.. ఆరాధనా యేసునీకె "2"
1.గాలి, నీరు అగ్నియు ని అద్భుతమాటకు లోబడుచునే ఉన్నవి అన్నివేళలా "2"
"ఆరాధనా "" ని చిత్తమునే "
2. నీటిపైన నడిచిన ని అద్భుత పాదముల్
చూచుచు నే నడిచెద అన్నివేళలా... "2"
" ఆరాధన " "చిత్తమునే "