DreamPirates > Lyrics > Telusuko Telusuko Song Lyrics

Telusuko Telusuko Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-01 11:40:28

Telusuko Telusuko Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi Sundararama M
Singer : S P Balasubramanyam
Composer : M.M.Keeravani
Publish Date : 2024-01-01 11:40:28

Telusuko Telusuko Song Lyrics


Song Lyrics :

పల్లవి:

వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట
తేటినెలా స్వాగతించెనంట మదిలోన మధువు నింపుకున్న తోట
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
ఇదేనా నే నేర్పింది

తెలుసుకో - తెలుసుకో
తెలుసుకో - తెలుసుకో ఓ వనమాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే
రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి

తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి ఓ వనమాలి..

చరణం 1:

మూగ మనసు లోగిలికి నీలి కళ్లే వాకిలి..ఆ...
మూగ మనసు లోగిలికి నీలి కళ్లే వాకిలి
దాగని తలపులతో అవి తెలుపవా స్నేహాంజలి
దాగని తలపులతో అవి తెలుపవా స్నేహాంజలి
ఎరుపెక్కిన చెక్కిలిపై అదురుతున్న పెదవులపై
భాష లేని ప్రేమలేఖ రాసుకునే వేళ

తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి ఓ వనమాలి..

చరణం 2:

కొత్త టైపు మ్యూజిక్కుల్లో
మత్తు రేపే మ్యాజిక్కుంది హొయ్యాహ..హా..
కుర్రకాలం కవ్విస్తుంది
కొంటెమేళం కావాలంది సయ్యాహ..హా..
ఆడే న్యూ స్వింగుతో పాడే పాప్ సాంగుతో
భూగోళం ఊగాలి హొయ్యా...హోయ్
కొత్త టైపు మ్యూజిక్కుల్లో
మత్తు రేపే మ్యాజిక్కుంది హొయ్యాహ..హా..
కుర్రకాలం కవ్విస్తుంది
కొంటెమేళం కావాలంది సయ్యాహ..హా..

నాది జనమంతా మెచ్చే నాట్యం
కాదే అది నడుముని విరిచే పైత్యం
నాలా మెరుపల్లే నువ్వు బ్రేక్ చేయ్
హే బాలా నీ తికమక పరుగుకు బ్రేక్ వేయ్
నీ చురుకెంత ఆ మెరుపంత
ఏది వెయ్ చూస్తా చిటికెయ్ చెప్తా
నీ చురుకెంత ఆ మెరుపంత
ఏది వెయ్ చూస్తా చిటికెయ్ చెప్తా
తక్కిట తక తరిగిట తక తకధిమి
శృతిలయలకు సరిపడ గల జతులివి హోయ్

తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
ఈ రాధిక మదిలో అనురాగం తెలిపే
రాయబారమేదో చేయ రావే ఓ చిరుగాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి
తెలుసుకో తెలుసుకో ఓ వనమాలి ఓ వనమాలి..

telusuko telusuko

oo vanamali

telusuko telusuko

oo vanamali

ee radhika madhilo

anuragam telipe

rayabharamedo cheyaraave

oo chirugaali

ra ra rrrra ra

telusuko telusuko

oo vanamali

telsuko telsuko

ooo vanamali

oo vanamaliiiii

mooga manasu logili ki

neeli kaaallee vaakili...eeeee ..aaa

mooga manasu logili ki

neeli kaalle vakili

daagani talapulatho avi telupuva

snehanjali

daagani talapulatho avi telupuva

snehanjali

erupekina chekkili pyi

aduruthuna pedavvula pyi

baasha leni premalekha

rasukune vella

telusuko telusuko

oo vanamali

telsuko telsuko

ooo vanamali

oo vanamaliiiii

Pallavi:

Vasantuḍiki elā telisēnaṇṭa vanakan'ya manasulōni māṭa

tēṭinela svāgatin̄cenaṇṭa madilōna madhuvu nimpukunna tōṭa

telusukō telusukō ō vanamāli

idēnā nē nērpindi

telusukō - telusukō

telusukō - telusukō ō vanamāli

telusukō telusukō ō vanamāli

telusukō telusukō ō vanamāli

ī rādhika madilō anurāgaṁ telipē

rāyabāramēdō cēya rāvē ō cirugāli

telusukō telusukō ō vanamāli

telusukō ō vanamāli ō vanamāli..

Caraṇaṁ 1:

Mūga manasu lōgiliki nīli kaḷlē vākili..Ā...

Mūga manasu lōgiliki nīli kaḷlē vākili

dāgani talapulatō avi telupavā snēhān̄jali

dāgani talapulatō avi telupavā snēhān̄jali

erupekkina cekkilipai adurutunna pedavulapai

bhāṣa lēni prēmalēkha rāsukunē vēḷa

telusukō telusukō ō vanamāli

telusukō ō vanamāli ō vanamāli..

Caraṇaṁ 2:

Kotta ṭaipu myūjikkullō

mattu rēpē myājikkundi hoyyāha..Hā..

Kurrakālaṁ kavvistundi

koṇṭemēḷaṁ kāvālandi sayyā..Hā..

Āḍē n'yū sviṅgutō pāḍē pāpa sāṅgutō

bhūgōḷaṁ ūgāli hoyyā...Hōy

kotta ṭaipu myūjikkullō

mattu rēpē myājikkundi hoyyāha..Hā..

Kurrakālaṁ kavvistundi

koṇṭemēḷaṁ kāvālandi sayyā..Hā..

Nādi janamantā meccē nāṭyaṁ

kādē adi naḍumuni viricē paityaṁ

nālā merupalle nuvvu brēk cēy

hē bālā nī tikamaka paruguku brēk vēy

nī curukenta ā merupanta

ēdi vey cūstā ciṭikey ceptā

nī curukenta ā merupanta

ēdi vey cūstā ciṭikey ceptā

takkiṭa taka tarigiṭa taka takadhimi

śr̥tilayalaku saripaḍa gala jatulivi hōy

telusukō telusukō ō vanamāli

telusukō telusukō ō vanamāli

ī rādhika madilō anurāgaṁ telipē

rāyabāramēdō cēya rāvē ō cirugāli

telusukō telusukō ō vanamāli

telusukō ō vanamāli ō vanamāli..

Tag : lyrics

Relative Posts