DreamPirates > Lyrics > TENEKANA THIYANAINADI NAA YESU PREMA| Telugu christian song Lyrics

TENEKANA THIYANAINADI NAA YESU PREMA| Telugu christian song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-10 15:58:29

TENEKANA THIYANAINADI NAA YESU PREMA| Telugu christian song Lyrics

TENEKANA THIYANAINADI NAA YESU PREMA| Telugu christian song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Bhushan Babu
Singer : Gayatri Narayan.
Composer : Ashirvad Luke
Publish Date : 2023-11-10 15:58:29

Song Lyrics :

తేనే కన్న తియ్యనయినది నా యేసు ప్రేమ మల్లే కన్న తేల్లనయినది – 2

నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను కష్టకాలమందు నాకు తోడైయుండెను – 2

ఆగక నే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో – 2

అడ్డంకులన్ని నన్ను చుట్టినా నా దేవుని నే విడుపకుందును – 2 “తేనే"

నా వాల్లే నన్ను విడిచిన నా బంధువులె దూరమయిన – 2

ఏ తోడు లేక ఓంటిరినయినాను నాతోడు క్రీస్తని ఆనందింతును - 2 “తేనే”

Show less

Tag : lyrics

Watch Youtube Video

TENEKANA THIYANAINADI NAA YESU PREMA| Telugu christian song Lyrics

Relative Posts