DreamPirates > Lyrics > Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-29 06:44:04

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Yesanna Garu
Composer : Hosanna minister's
Publish Date : 2023-05-29 06:44:04

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics


Song Lyrics :

త్రియేక దేవుడైన యెహోవాను

కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు

పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని

గాన ప్రతి గానములు చేయుచు ఉండును

నా శాపము బాపిన రక్షణతో

నా రోగాల పర్వము ముగిసేనే

వైద్య శాస్త్రములు గ్రహించలేని

ఆశ్చర్యములెన్నో చేసినావే|| త్రియేక ||

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన

పరిశుద్ధాత్మలో ఫలించెదనే

మేఘ మధనములు చేయలేని

దీవెన వర్షము కురిపించినావే|| త్రియేక ||

నా స్థితిని మార్చిన స్తుతులతో

నా హృదయము పొంగిపొర్లేనే

జలాశయములు భరించలేని

జలప్రళయములను స్తుతి ఆపెనే|| త్రియేక ||

Tag : lyrics

Relative Posts