DreamPirates > Lyrics > TimeIvvu Pilla song - 18 Pages || Gopi Sundar Lyrics

TimeIvvu Pilla song - 18 Pages || Gopi Sundar Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-07 00:00:00

TimeIvvu Pilla song - 18 Pages || Gopi Sundar Lyrics

TimeIvvu Pilla song - 18 Pages || Gopi Sundar Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Sri Mani
Singer : STR
Composer : Gopi Sundar
Publish Date : 2023-01-07 00:00:00


Song Lyrics :

English Lyrics

Ey neeku naku breakup ayyi
One day kooda avvaledhu
Naa gunde inka nammaledhu
Kanti reppa kindha thadi
Inka aaranaina ledhu
Inthalone inkoditho ikilinchesthu
Instagram reel ye pettaku
Naa manasuni istam vachinattu
Chithakkottaku

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..


Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Ey poyindhalla past’ye nantu
Jarigindantha waste’ye nantu
Motivation quotation’lu
Google nunchi copy chesi
Beauty mode selfie theesi
Aadni eedni tag ye chesi
Face’u book’u wall paina
Post ye veyyaku
Naa pidikidantha gundeku
Postmortem cheyyaku

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..


Ee generation pillaganni
Kaadhaa nenu
Mari neelaaga move on
Endhukavvalenu

I love you raa baby antu
Daily nuvvu
Whatsapp lo chesina chat ki
Value ivvu

Mana past asalu guruthe raadha
Neekkonchemaina guilty ledha
Enni rakaalugaa, intha kasaayigaa
Nannu blocking chesinaave
Bomma choopinchesinaave

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Full kottina kick’u yekkatledhu
(kick’u yekkatledhu)
(kick’u yekkatledhu)
Dope laagina high assalledhu
(high assalledhu)
(high assalledhu)
Pub’u kellinaa mood maaratledhu
Ee pain kasalu full stop ledhu

Mana past asalu guruthe raadha
Neekkonchemaina guilty ledha
Enni rakaalugaa, intha kasaayigaa
Nannu ghostingu chesinaave
Full’u roasting’u chesinaave
Time passing’u chesi nuvve
Sank* na*kinchesinaave

Neeku naku breakup ayyi
One day kooda avvaledhu
Naa gunde inka nammaledhu
Kanti reppa kindha thadi
Inka aaranaina ledhu
Inthalone inkoditho ikilinchesthu
Instagram reel ye pettaku
Naa manasuni istam vachinattu
Chithakkottaku

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

Time ivvu..
Pilla konchem time ivvu
Ninnu konchem konchem marchipoye
Time ivvu..

( Konchem Time Ivvamma.. )


Read more at: https://naalyrics.com/time-ivvu-pilla-lyrics-18-pages/

Telugu Lyrics

ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఏ పోయిందల్లా పాస్టేనంటూ జరిగిందంతా వేస్టేనంటూ మోటివేషన్ కొటేషన్లు గూగుల్ నుంచి కాపీ చేసి బ్యూటీ మోడ్ సెల్ఫీ తీసీ ఆడ్నీ ఈడ్నీ ట్యాగే చేసి ఫేస్ బుక్కు వాల్ పైనా పోస్ట్ వెయ్యకు నా పిడికిడంత గుండెకు పోస్టుమార్టం చెయ్యకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఈ జనరేషన్ పిల్లగాన్ని కాదా నేను మరి నీలాగా మూవ్ ఆన్ ఎందుకవ్వలెను ఐ లవ్ యూ రా బేబీ అంటూ డేలీ నువ్వు వాట్సాప్ లో చేసిన చాట్ కి వాల్యూ ఇవ్వు మన పాస్ట్ అసలు గుర్తే రాదా నీక్కొంచమైనా గిల్టీ లేదా ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా నన్ను బ్లాకింగ్ చేసినవే బొమ్మ చూపించేసినావే టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు ఫుల్ కొట్టినా కిక్కు ఎక్కట్లేదు కిక్కు ఎక్కట్లేదు కిక్కు ఎక్కట్లేదు డోప్ లాగినా హై అస్సల్లేదు హై అస్సల్లేదు హై అస్సల్లేదు పబ్బుకెల్లినా మూడ్ మారలేదు ఈ పేన్ కసలు ఫుల్ స్టాప్ లేదు మన పాస్ట్ అసలు గుర్తే రాదా నీక్కొంచెమైనా గిల్టీ లేదా ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా నన్ను ఘోస్టింగు చేసినావే ఫుల్లు రోస్టింగు చేసినావే టైం పాసింగు చేసి నువ్వే సంక నాకించినావే ఏ నీకు నాకు బ్రేకప్ అయ్యి వన్ డే కూడా అవ్వలేదు నా గుండె ఇంకా నమ్మలేదు కంటి రెప్ప కింద తడి ఇంక ఆరనైనా లేదు ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు ఇన్‌స్టాగ్రామ్ రీలే పెట్టకు నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైమివ్వు కొంచెం టైమివ్వమ్మా

Tag : lyrics

Watch Youtube Video

TimeIvvu Pilla song - 18 Pages || Gopi Sundar Lyrics

Relative Posts