DreamPirates > Lyrics > UNDIPO - Ismart Shankar | Anurag Kulakarni | Ramya Behara Lyrics

UNDIPO - Ismart Shankar | Anurag Kulakarni | Ramya Behara Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-03 00:00:00

UNDIPO - Ismart Shankar | Anurag Kulakarni | Ramya Behara Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bhaskara batla
Singer : Anurag kulkarni - | Ramya Behara
Composer : Mani Sarma
Publish Date : 2022-09-03 00:00:00

UNDIPO - Ismart Shankar | Anurag Kulakarni | Ramya Behara Lyrics


Song Lyrics :

ఉండిపో ఉండిపో
చేతిలో గీతలా
ఎప్పుడు ఉండిపో
నుధిటిపై రాతలా

ఉండిపో ఉండిపో

సరికొత తడబాటే మారిందీ
అలవాటు లాగ ఇది చెడ్డ అలవాటే వదిలేసి ఒక మాట రావా మెడవంపు తాకుతుంటే మునివేళ్లతో బిడియాలు పారిపోవా యేటువైపుకో




ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మల్లి పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా
కాటుకళ్లనే తిప్పగా
నేనో రంగుల రత్నమై

కళ్లలో కాంతిలా
ఎప్పుడు ఉండిపో
పెదవిపై నవ్వులా
నీతోనే నిండిపోయే
నా
జీవితం వదిలేసి వెళ్ళనంది
ఏ జ్ఞాపకం..

మనసేయ్ మొయ్యలేనంతలా పట్టి
కోలవెలనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటూందిగా ఏంటో చంటిపిల్లాడిలా నేనే తప్పిపోయానుగా నన్నె వెతుకుతూ వుండగా నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో
చేతిలో గీతాలు
ఎప్పుడు ఉండిపో
నుధిటిపై రాతలా

తలనిమిరే చనువవుతా నువ్వు గాని
పొలమరుతుంతేయ్
ఆ మాటే నిజమైతే..
ప్రతిసారి పొలమారి పోతా.. ఆడగలి గాని నువ్వు
అలవోకగా
నా ప్రాణమైనా ఆడగొచ్చుగా..

ప్రాణం నీడని నాధని
రెండు వేరుగా లేదుగా ఏపుడో కలుపుకున్నాం
కదా విడిగా ఉండలేనంతగా ఉందం అడుగులో అడుగుల విందం ప్రేమలో గల గల బంధం బిగిసిపోయిందిగా అంతం కాదులే మన కథ

Tag : lyrics

Relative Posts