DreamPirates > Lyrics > UNGURAM NEW FOLK DJ SONG 2021 Lyrics

UNGURAM NEW FOLK DJ SONG 2021 Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-28 00:00:00

UNGURAM NEW FOLK DJ SONG 2021 Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : SV Mallikteja
Singer : Mamidi Mounika , Dhurgavva
Composer : SV Mallikteja
Publish Date : 2023-01-28 00:00:00

UNGURAM NEW FOLK DJ SONG 2021  Lyrics


Song Lyrics :

Oorenaka Dunnichi Ulli Naatesi

Oorenaka Dunnichi Ulli Naatesi
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Seruvenuka Dunnichi Seruku Naatesi
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Serukuku Seyyethi Machele Echhi
Manche Meedha Sellellu Kaavallu Gaasi
Kavallatho Kanti Papallu Alisi
Papalla Soopulla Pantalllu Merise Ungurame...

Aha Ungurame Rangaina Ramlala Tungurame
Aggo Ungurame Rangaina Ramlala Tungurame

Endidhi Vodishela Painidhi Gundu
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Shenu Suttu Thirigi Pittallagotti
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Aa Senupakka Kaluvalla Sepallu Vatti
Patteena Sepalanni Pedhagoochi Guchhi
Thovvonti Voyeti Tenugolla Thatha
Ibbimaa Adhi Neeku Ichiragontha Ungurame...

Oye Hoye Ungurame Rangaina Ramlala Tungurame
Are Ungurame Rangaina Ramlala Tungurame

Ichivattha Gaani illu Neneruga
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Poie vattha Gaani Polikaleruga
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Moodu Bjarlu Daati Moola Malupulla
Malupulla Maliginanka Maavolla Baatalalla
Nallaala Baaie Kaada Eduma Sethukelli
Edadugulethe Maadhi Matti Penkalillu Ungurame...


Oye Hoye Ungurame Rangaina Ramlala Tungurame
Oho Ungurame Rangaina Ramlala Tungurame

Peesuvosi Perigina Meesla Kankulirisi
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Kattella Kanku Vetti Kalshinde Kankulla
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Sitta Sitta Sinnaari Sethulla Deesi
Kaalina Kankull Aakulla Esi
Neella Medhulu Malupeti Neerati Thatha
Ivvi Maa Annyyakichiravayya Ungurame...

Oye Hoye Ungurame Rangaina Ramlala Tungurame
Are Ungurame Rangaina Ramlala Tungurame

Ichhi Vattha Gaani Annaneda Jooddgu
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Velli Vattha Gaani Yedaani Vodhu
Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

Mana Voori Aalvala Ooduguri Podallunde
Podalu Daatinanka Poshamma Gudikaada
Kudi Seyyi Dikkuvothe Enkanna Gutta
Guttadhadaku Maa Anna Myakala Meputhnadu Ungurame...

Ungurame Rangaina Ramlala Tungurame
Are Ungurame Rangaina Ramlala Tungurame

Ungurame Rangaina Ramlala Tungurame
Ungurame Rangaina Ramlala Tungurame

ఊరెనక దున్నిచ్చి
ఉల్లి నాటేసి

ఊరెనక దున్నిచ్చి ఉల్లి నాటేసి
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

సెరువెనుక దున్నిచ్చి సెరుకు నాటేసి
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

సెరుకూకు సెయ్యెత్తి మచేలే ఇచ్చి
మంచె మీద సెల్లెల్లు కావాలి గాసి
కావల్లతో కంటి పాపల్లు అలిసి
పాపల్ల సూపుల్ల పంటల్లు మెరిసే ఉంగురమే...

ఆహా ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
అగ్గో ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

ఏండిది వొడిశెల పైనిధి గుండు
ఉంగురమే రంగైన రాంలాలా టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాలా టుంగురమే

శేను సుట్టు తిరిగి పిట్టేల్లగొట్టి
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాలా టుంగురమే

ఆ సేనుపక్క కాలువల్ల సేపల్లు వట్టి
పట్టీన సేపలన్నీ పెదగూచి గుచ్చి
తొవ్వొంటి వోయేటి తెనుగొల్ల తాత
ఇబ్బిమా అది నీకు ఇచ్చిరగొంత ఉంగురమే...

ఓయ్ హొయ్ ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
అరె ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

ఇచ్చివత్త గాని ఇల్లు నేనెరుగ
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

పోయి వత్త గానీ పొలికలెరుగ
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాలా టుంగురమే


మూడు బజార్లు దాటి మూల మలుపుల్ల
మలుపుల్ల మలిగినంక మావోల్ల బాటలల్ల
నల్లాల బాయి కాడ ఏడుమా సేతుకెల్లి
ఎడడుగులేత్తే మాది మట్టి పెంకళిల్లు ఉంగురమే...


ఓయ్ హొయ్ ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఓహో ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

పీసువోసి పెరిగిన మీసాల కంకులిరిసి
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాలా టుంగురమే

కట్టెల్ల కంకి వెట్టి కాల్షీన కంకుల్ల
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

సిట్ట సిట్ట సిన్నారి సేతుల్ల దీసి
కాలిన కంకుల్ని ఆకుల్ల ఏసి
నీళ్ల మెధులు మలుపేటి నీరటి తాత
ఇవ్వి మా అన్నయ్యకిచ్చిరవయ్య ఉంగురమే...

ఓయ్ హొయ్ ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
అరె ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే


ఇచ్చి వత్తగాని అన్ననెడ జూద్దు
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

వెల్లి వత్త గాని యేడాని వోదు
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాలా టుంగురమే

మన వూరి ఆవల్ల ఊదుగూరి పొదలుండె
పొదలు దాటినంక పోశమ్మ గుడికాడ
కుడి సెయ్యి దిక్కువోతే ఎంకన్న గుట్ట
గుట్టడుగు మా అన్న మేకాల మేపుత్నాడు ఉంగురమే...

ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
అరె ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే
ఉంగురమే రంగైన రాంలాల టుంగురమే

Tag : lyrics

Watch Youtube Video

UNGURAM NEW FOLK DJ SONG 2021  Lyrics

Relative Posts