DreamPirates > Lyrics > Vaaji Shivaji | Hari Haran, Madhu Sree Lyrics

Vaaji Shivaji | Hari Haran, Madhu Sree Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-02 07:29:04

Vaaji Shivaji | Hari Haran, Madhu Sree Lyrics

Vaaji Shivaji | Hari Haran, Madhu Sree Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Suddala Ashok Teja
Singer : Hari Haran, Madhu Sree
Composer : A R Rehman
Publish Date : 2023-11-02 07:29:04


Song Lyrics :

నవ్వుల్ నవ్వుల్

మువ్వల్ మువ్వల్

నవ్వుల్ నవ్వుల్

మువ్వల్ మువ్వల్

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్

నవ్వల్లే మువ్వల్ మువ్వల్

నా తియ్యని ఆశల పూలతడి

నీ లావణ్యానికి మొక్కుబడి

నీ కాటుక కళ్ళకు జారిపడి

పని పడి ఇటు చేరితి పైన బడి

వాజి వాజి వాజి రా రాజే నా శివాజీ

వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ

చూపే కత్తి కదూ అది నా సొత్తు కదూ

నీలో వాసన నా తనువంతా పూసేళ్లు

యెద గుత్తులతోనే గట్టిగ ఇపుడే గుండె ముట్టి వెళ్ళు

వాహ్ జి వాహ్ జి వాహ్ జి రా రాజే నా శివాజీ

వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్

నవ్వల్లే మువ్వల్ మువ్వల్

సిరి వెన్నెలవే

మెలిక మల్లికవే

విరి తేనియవే ఇక ఊ అనవే నా కౌగిటిలో ఇలా ఇలా

దొరకా పుత్తడి బొమ్మ ఇది సుందరిని

పొందున నలిపెయ్ రా

పుత్తడి బొమ్మ ఇది సుందరిని

పొందున నలిపెయ్ రా

విధికి తల వంచని రణధీరా

ఎదకు ఎద సర సర కలిపేయ్ రా

ఓ మాటలతో ఎందుకె చెలియా

చేతలతోనే ప్రతి మగణి ధీటునే

వాజి వాజి వాజి రా రాజే నా శివాజీ

వాజి వాజి వాజి రే రాజే నా శివాజీ

పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్

నవ్వల్లే మువ్వల్ మువ్వల్

పసి జాన ఇది తన ఊసులతో

కసి తళుకులతో నను లాగునులే

అందు పొందుందా సుఖం సుఖం ఇంకా

ఆనంద సందడిలో చందురుడి

మోముగ తలచుకు రా

తారలిక జతులతో ఆడే

వెన్నెలను వేదిక చేసేనా

అరరరే అల్లరి చేసే చిన్నది చూస్తే

పాల రాతి బొమ్మ రో

వా జి వా వా వా వా వా జి వాజి వాజి రా రాజే నా శివాజీ

వా జి వాజి వాజి రే రాజే నా శివాజీ

హొ పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్

నవ్వల్లే మువ్వల్ మువ్వల్

నా తియ్యని ఆశల పూలతడి

నీ లావణ్యానికి మొక్కుబడి

నీ కాటుక కళ్ళకు జారిపడి

పని పడి ఇటు చేరితి పైన బడి

నవ్వుల్ నవ్వుల్

మువ్వల్ మువ్వల్

నవ్వుల్ నవ్వుల్

మువ్వల్ మువ్వల్

Tag : lyrics

Watch Youtube Video

Vaaji Shivaji | Hari Haran, Madhu Sree Lyrics

Relative Posts