DreamPirates > Lyrics > Vaalu Kanuladaanaa Lyrics - Premikula Roju | Unni Menon Lyrics

Vaalu Kanuladaanaa Lyrics - Premikula Roju | Unni Menon Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-02 00:00:00

Vaalu Kanuladaanaa Lyrics - Premikula Roju | Unni Menon Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : AM Ratnam, Siva Gane
Singer : Unni Menon
Composer : AR Rahman
Publish Date : 2022-11-02 00:00:00

Vaalu Kanuladaanaa Lyrics - Premikula Roju | Unni Menon Lyrics


Song Lyrics :

వాలు కనులదానా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే హొ
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే హొ
ఒక మాట రాక
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

చెలియా నిన్నే తలచి
కనుల జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది

క్షణక్షణం నీ తలుపుతో తనువు చిక్కిపోయెలే
ప్రాణమిచ్చే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా

నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఓలక చిలకా

నీ కీర్తి లోకాలు పలక
ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఓలకే రోజే నిను నేను చేరుకొనా

వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే హొ
ఒక మాట రాక
ఒక మాట రాక మూగబోతినే

దైవం నిన్నే మలచి
తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతం అయ్యింది
నా కంట నిలిచింది

గడియ గడియ ఒడిని కరుగు
రసవీణ నీ మేను మీటాలి నా మేను

వడి వడిగా చేరుకో
కౌగిలిలో కరిగిపో

తనువు మాత్రమిక్కడున్నది
నిన్ను ప్రాణమివ్వమన్నది

జక్కన్న కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నేగా వచ్చిందంటా చెలియ

జక్కన్న కాలం నాటి
చెక్కిన శిల్పం ఒకటి
కన్నేగా వచ్చిందంటా చెలియ నీ సొగసుకేది సాటి

వాలు కనులదానా
వాలు కనులదానా
నీ విలువ చెప్పు మైన
నా ప్రాణమిచ్చుకోనా
నీ రూపు చూసి శిలను అయితినే హొ
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే
ఒక మాట రాక మూగబోతినే

Tag : lyrics

Relative Posts