DreamPirates > Lyrics > Vaddoddu ee badha Tattukolekunna part 2 folk Telugu song Divya Maalika Vineeth Namindla Lyrics

Vaddoddu ee badha Tattukolekunna part 2 folk Telugu song Divya Maalika Vineeth Namindla Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-15 07:14:58

Vaddoddu ee badha Tattukolekunna part 2 folk Telugu song Divya Maalika Vineeth Namindla Lyrics

Film/Album :
Language : Polish
Lyrics by : Vineeth Namindla
Singer : Divya Maalika
Composer : Prashanth BJ
Publish Date : 2024-03-15 07:14:58

Vaddoddu ee badha Tattukolekunna part 2 folk Telugu song    Divya Maalika  Vineeth Namindla Lyrics


Song Lyrics :

వద్దోద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా

రానే రానంటు వెళ్ళిపోయావా నా గురుతే గుచ్ఛంగా

వద్దోద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా

రానే రానంటు వెళ్ళిపోయావా నా గురుతే గుచ్ఛంగా

పదిలంగా నే లేను నే కోరుకున్నా ప్రేమలో ఎన్నడూ

నీ ఇంటి దీపాన్ని అనుకున్నా కానీ కన్నీళ్లే నారాతా

చిన్ననాటి నుండి నీలో పెరిగినా ప్రాణాన్ని

వదిలి వెళ్ళుతుంటే బాధ సంపుతుందే లోలోపల

నీ కాళ్ళు పట్టుకుని ఏడ్వాలని ఉందిలే

నువ్వు లేని ఈ లోకాన ఒంటరినై నే బ్రతకనే

తల్లడిలే నా దేహాన్ని ఒంటరి చేసి వెళ్ళకే

తల్లడిలే నా దేహాన్ని ఒంటరి చేసి వెళ్ళకే

చరణం : 1

ప్రేమ ఆశ చూపినావే నా జన్మకీ వదిలిపోయావే నా ఇంటిని

రాత రాసినా దేవుడితోడు నువ్వు లేనిదే ఉండలేను.... ఊ....

అలవాటు లేని బాధయే నేను మోయలేనే.... ఏ...

ఏడిపించడం జోల పాట కాదు ఊహల్లో నన్ను జోకొట్టి చంపకే....

చరణం : 2

నువ్వు నేను జంటగా తిరిగిన రోజులు ఏమైనాయో వాళ్ళు వీళ్ళు మనలని చూసి నూరేళ్ళు అని దీవించేగా

ఆ.... ఆఆఆ... ఆ ... ఆఆ.....‌ ఆ .....ఆఆ. ....‌

ఊరంతా తెలుసు నువ్వు నేను ఒక్కటని చేప్పినం నువ్వేళ్ళిపోతే వాళ్ళాడుగుతుంటే చెప్పలేక ఈ క్షణం

జన్మంతా నా తోడుగా వెంటాడే నీ రూపం.... ఇన్నాళ్ల ఈ బంధం ముగిసిందా ఈ నిమిషం

ఇన్నాళ్లు కలిసుంటే కాదని వెళ్ళానే..... ఇంకను నా వల్లే ఈ గాయం......

వద్దోద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఎంతలా ఏడ్చినా

ఆ.... ఆఆఆ... ఆ ... ఆఆ.....‌ ఆ .....ఆఆ. ....‌

రానే రానంటు వెళ్ళిపోయావా నా గురుతే గుచ్ఛంగా

ఆ.... ఆఆఆ... ఆ ... ఆఆ.....‌ ఆ .....ఆఆ. ....‌

చరణం: 3

ఆ.... ఆఆఆ...ఓ...ఓఓఓఓ.....

తల్లడిల్లినా తలచి చూసినా నువ్వే రావుగా నీ నీ చెయ్యి వదిలినా ఆరోజే నే సచ్చిన బాగుండుగా

ఆ.... ఆఆఆ... ఆ ... ఆఆ.....‌ ఆ .....ఆఆ. ....‌

పుట్టగానే ఈ నేల పైనే నీ ప్రేమ చూశానే సక్కనిచూపులు గురుతోచ్చే మాటలు నన్నోదిలి పోయెనే

ప్రేమంటు పోదుగా.... నీకోసం వస్తున్నా.. ఎక్కడ నువ్వున్నా ఆ చోటే నేనుంటా..‌...

నీ ప్రేమే నీ కోరుకుంటున్నా ..,. ఈ ఊపిరి ఆగుతున్నా.... ఆ...

వద్దోద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా నిన్ను చేరేదాకా

ఆ.... ఆఆఆ... ఆ ... ఆఆ.....‌ ఆ .....ఆఆ. ....‌

రానే రానంటు నువ్వెళ్ళిపోతే నే రాననుకున్నావా

ఆ.... ఆఆఆ... ఆ ... ఆఆ.....‌ ఆ .....ఆఆ. ....‌

నువ్వు నేను జంటగా కలిసిన ఈరోజే బాగున్నదే వాళ్లు వీళ్లు మనలను చూసి కన్నీళ్లై దీవించేగా

ఊరంతా ఒకటయ్యి సాగనంపుతుంటే కలిసేటి మన సంబురం

మట్టి కడుపుకే పుట్టుక కాదా మన ప్రేమ జీవితం.

Tag : lyrics

Relative Posts