DreamPirates > Lyrics > Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-06 09:39:07

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pastor Vinod Kumar
Singer : Pastor Vinod Kumar, Benjamin Johnson
Composer : Pastor Vinod Kumar
Publish Date : 2023-06-06 09:39:07

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics


Song Lyrics :

వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు

నాలో నెరవేర్చుచున్నాడు (2)

నేను జడియను భయపడను అలసిపొను

వాగ్దానము నా సొంతమెగా

1- కన్నీటిని తుడుచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు (2)

ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు(2)

నా నీతి వలన కానే కాదయా

అంతా నీ నీతి వలనేనయ్య(2) (నేను జడియను)

2- క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడు వున్నదిగ అయ్యా(2)

అది ఇరుకు అయినను విశాలము అయినను (2)

విస్తారమైన కృప వుండగా

నేను అలియక సాగేదేను అయ్యా(2) (నేను జడియను )

నేను అలియక సాగేదేను అయ్యా

అది ఇరుకు అయినను విశాలము అయినను (2)

నా యేసయ్యా తోడు వుండగా

నేను అలియక సాగేదేను అయ్యా (2) (నేను జడియను )

Tag : lyrics

Relative Posts