DreamPirates > Lyrics > Vartha సువార్త Lyrics

Vartha సువార్త Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-25 18:40:35

Vartha సువార్త Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Freddy Paul
Singer : Vagdevi
Composer : Pas.Freddy Paul
Publish Date : 2023-08-25 18:40:35

Vartha సువార్త Lyrics


Song Lyrics :

వార్తా సువార్తా శుభవార్తా సువార్తా సిలువను గూర్చిన వార్త శ్రీ యేసుని గూర్చిన వార్త

1.క్రీస్తు నందున్నా వారికి యే శిక్షావిధి లేదు "2" - రోమా 8:1 ఆ క్రీస్తునందున్న యెడల

నిత్య జీవం పొందుదువన్న "2"

2.నశియించుచున్న వారికి

హాలేలూయా.... హాలేలూయా..."2" వెర్రితనము ఈ సువార్త "2" -1కొరింథీ 1:18 రక్షింప బడువారికి దేవుని శక్తి వున్నది "2"

3.సిలువ వార్త గైకొనకున్నా

నీకు నరకాగ్ని తప్పదన్నా "2" - మార్కు 16:16

సిలువ వార్త నువ్వు నమ్మిన పరలోకం ప్రాప్తించునన్నా "2"

समाचार सुसमाचार शुभ समाचार सुसमाचार समाचार क्रॉस के बारे में समाचार यीशु के बारे में समाचार

1. जो लोग मसीह में हैं उनके लिए कोई दण्ड नहीं है "2" - रोमियों 8:1 उनके लिए जो मसीह में हैं

अनन्त जीवन पाने के लिए "2"।

2. उन लोगों के लिए जो नष्ट हो जाते हैं

हलेलूजाह... हलेलुजाह..."2" यह सुसमाचार मूर्खतापूर्ण है "2" -1कुरि 1:18 परमेश्वर के पास गरीबों को बचाने की शक्ति है "2"

3. भले ही क्रूस का समाचार न मिले

"2" - मरकुस 16:16

"2"

Tag : lyrics

Relative Posts