Vayasu Sogasu kalisina Song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Seethara |
Singer : | Shreya Ghoshal |
Composer : | Chirrantan Bhatt |
Publish Date : | 2023-11-20 09:16:33 |
వయసు సొగసు కలిసిన వేల
చెయ్యి చెయ్యి కలిపిన వేల
వొంపులు సొంపులు తెలిస్తే వేల
వయ్యారాలు వొలికే వేలా
హాయి హాయిగా వుంటుంది ...2
వీళ్లు కానీ గోల చేస్తే గాలి అలకిస్తుంది
అయిన వాళ్ళు గాని చూస్తే లేనిపోని గొడవంది
ఊసుపోని కోరికేదో వెంట తరుముకొస్తుంది
చేరదీసి ఊరడిస్తే యెంత పుణ్యమో అంది
కదా ముదరందే కంచికి పోతే ఏం బాగుంటుంది
ముద్దుల ముచ్చట హద్దులు మీరితే
హాయి హాయిగా వుంటుంది... 2
చేతనైతే చేతికందే జాతి వన్నె సొగసుంది
యేరి కోరి చేరికైతే యెందుకింత అలుసంది
ఆకు చాటు పిందెకింకా పరువు కాని వగరుండి
ఆశ రేగి కోసుకుంటే కొమ్మతోటి తగువుంది
జత కుదిరక గుటకలు వేస్తే ఏం బాగుంటుంది
పుట్టిన వేడుక గుట్టుగా సాగితే
హాయి హాయిగా వుంటుంది... 2
Vayasu sogasu kalisina vela
cheyi cheyi kalipina vela
vompulu sompulu telise vela
vayyaralu volike vela
hayi hayigaa vuntundi .........(2x)
veelu kani gola cheste gali alakistundi
ayina vallu gani chuste leniponi godavandi
usuponi korikedoo venta tarumukostundi
cheradeesi uradiste yenta punyamo andi
kadha mudarande kanchiki pote yem baguntundi
muddula muchata haddulu meerite
hayi hayiga vuntundi.........(2x)
chetanaite chetikande jati vanne sogasundi
yeri kori cherikaite yendukinta alusandi
aku chatu pindekinkaa paruvu kani vagarundi
asha regi kosukunte kommatoti taguvundi
jata kudiraka gutakalu veste yem baguntundi
puttina veduka guttuga sagite
hayi hayiga vuntundi.........(2x)