DreamPirates > Lyrics > Veera Raja Veera Song in Telugu and English, PS 2 Songs Lyrics

Veera Raja Veera Song in Telugu and English, PS 2 Songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-09 04:42:34

Veera Raja Veera Song in Telugu and English, PS 2 Songs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandrabose
Singer : Shankar Mahadevan and Chinmayi Sripaada
Composer : AR Rahman
Publish Date : 2023-04-09 04:42:34

Veera Raja Veera Song  in Telugu and English, PS 2 Songs  Lyrics


Song Lyrics :

Veera Raja Veera Song Lyrics in Telugu and English, PS 2 Songs NETApril 07, 2023 Movie : Ponniyin Selvan 2 Singers : Shankar Mahadevan and Chinmayi Sripaada Lyrics : Chandrabose Music : AR Rahman Veera Raja Veera Song Lyrics in Telugu and English TeluguEnglish కళ్ళార చూద్దాం చోళ ఖడ్గ సంచారం సంహారం ఓ సొగసరి పూవా పూమాలే శుభమని వేయవే వీర రాజా వీర శూర ధీర శూర నువ్వే శుభ్రతారా నీలో శౌర్య ధార ఎరై పొంగిపారా సమరం శ్రుతించైరా శిఖరం స్పుశించైర మార రాకుమారా చోరా చిత్త చొర రారా ఏలుకోర కరవాల మీవేలా కనులేర్రజేయంగా భుజబలము ఈవెల భూతలము మోయంగ ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప రాజా శ్రేష్ట రాజా తేజ సూర్య తేజ వీర రాజా వీర శూర ధీర శూర పడతులు పాట పాడా ముదితలు నాట్యమాడ తేరులు స్వాగతించా భేరులు ప్రతిధ్వనించ సంధ్రాల సుడిలోన బడబాణలము లాగ భుగ భుగ కదిలినావా ధగ ధగ ఎదిగినవా కలనే గెలిచినావా నిజమై నిలిచినావా విక్రమ వజ్రనావ నావికుడైన వీర వీర రాజా వీర శూర ధీర శూర పడతులు పాట పాడా ముదితలు నాట్యమాడ తేరులు స్వాగతించా భేరులు ప్రతిధ్వనించ సంధ్రాల సుడిలోన బడబాణలము లాగ భుగ భుగ కదిలినావా ధగ ధగ ఎదిగినవా కలనే గెలిచినావా నిజమై నిలిచినావా విక్రమ వజ్రనావ నావికుడైన వీర వీర రాజా వీర శూర ధీర శూర సుడిగాడ్పులా అడుగేయ్యరా సర సర సర సర షరామే తనువే తాకగా చర చర చర చర చెలరేగాలి వేగంగా మగసిరి కండచూసి కడలికి చెమట పోయు పదునాగు కత్తి చూసి నింగికి నిదుర రాదు రాగతము పొంగి పారీ నాదులకు రంగు మారు తేగిపాడు తళలు అన్నీ అలలకు అన్నమౌ పులివాలె దూకుతుంటే జగములు జింకలౌను నిన్నిక పొగడమంటే భాషకు స్వాస ఆగు విధిగా తేగించైర విధినే వదించైర విలయం ధరించైర విజయం వరించైర వీర రాజా వీర శూర ధీర శూర నువ్వే శుభ్రతారా నీలో శౌర్య ధార ఎరై పొంగిపారా సమరం శ్రుతించైరా శిఖరం స్పుశించైర మార రాకుమారా చోరా చిత్త చొర ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప రాజా శ్రేష్ట రాజా తేజ సూర్య తేజ వీర రాజా వీర శూర ధీర శూర వీర రాజా వీర వీర రాజా వీర శూర ధీర శూర వీర…

Read more at: https://www.netlyrics.in/2023/04/veera-raja-veera-song-lyrics-in-telugu.html
Copyright ©

Tag : lyrics

Relative Posts