DreamPirates > Lyrics > Vellipove Vellipove song lyrics in Telugu & English Lyrics

Vellipove Vellipove song lyrics in Telugu & English Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-22 00:00:00

Vellipove Vellipove song lyrics in Telugu & English Lyrics

Vellipove Vellipove song lyrics in Telugu & English Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : bhaskara battla
Singer : Ranjith
Composer : Sekhar Chandra
Publish Date : 2022-11-22 00:00:00


Song Lyrics :

Vellipove Vellipove Lyrics in Telugu


వెళ్ళిపోవే వెళ్ళిపోవే
నాలో నాలో ఊపిరి తీసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే
నన్నే చూడకా..

వెళ్ళిపోవే వెళ్ళిపోవే
నన్నే నన్నే ఒంటరి చేసి
వెళ్ళిపోవే వెళ్ళిపోవే
మళ్ళీ రాకికా..

నా మనసులోని సంతకాలు
గుర్తుకొచ్చే జ్ఞాపకాలు
దాచలేనే మొయ్యలేనే
తీసుకెళ్లిపోవే

మార్చుకున్న పుస్తకాలు
రాసుకున్న ఉత్తరాలు
కట్టగట్టి మంటలోనా
వేసిపోవే..

అటు వైపో ఇటు వైపో
ఎటు ఎటు అడుగులు వెయ్యాలో
తెలియని ఈ తికమకలో
తోసేసావేంటే ప్రేమ

నువ్వంటే నాలాంటి
ఇంకో నేనని అనుకున్నా
నాలాగా ఏనాడూ
నువ్వనుకోలేదా ప్రేమా

వెళ్ళిపోకే.. వెళ్ళిపోకే..

ఎంతలా నిన్ను నమ్ముకున్నాను
ఆశలెన్నో పెట్టుకున్నాను
కన్న కలలన్ని కాలిపోతుంటె
ప్రాణం ఉంటదా

చెలి చిటికెడంతైన జాలి లేదా
తట్టుకోలేను ఇంత బాధ
అడగలేక అడుగుతున్నా
నేను నీకేమి కానా

తలపుల్లో తడిపేసే
చినుకనుకున్నా వలపంటే
కన్నుల్లో కన్నీటి
వరదై పోయావే ప్రేమ

మనసెపుడూ ఇంతేలే
ఇచ్చేదాకా ఆగదులే
ఇచ్చాక ఇదిగిదిగో
శూన్యం మిగిలిందే ప్రేమ

యెళ్ళిపోకే.. యెళ్ళిపోకే..

వెయ్యి జన్మాల తోడు దొరికింది
అన్నమాటే మరిచిపోలేను
ఒప్పుకోలేను తప్పుకోలేను
ప్రేమా ఏంటిలా

కనుపాపలో ఉన్న కాంతి రేఖ
చీకటయ్యింది నువ్వు లేక
వెలుతురేది దరికి రాదే
వెలితిగా ఉంది చాలా


జత నువ్వే గతి నువ్వే
అనుకోటం నా పొరపాటా
చెలి నువ్వే చిరునవ్వే
మాయం చేసావే ప్రేమ

అటు నువ్వు ఇటు నేను
కంచికి చేరని కథ లాగా
అయిపోతే అది చూస్తూ
ఇంకా బ్రతకాలా, ప్రేమ

Vellipove Vellipove Lyrics In English


Vellipove vellipove
Naalo naalo oopiri theesi
Vellipove vellipove
Nanne choodaka

Vellipove vellipove
Nanne nanne ontari chesi
Vellipove vellipove
Malli raakika


Naa manasuloni santhakalu
Gurthukoche gnyapakalu
Daachalene moyyalene
Theesikellipove

Maarchukunna pusthakalu
Raasukunna utharaalu
Kattagatti mantalona
Vesipove.. Hoo..

Atu vaipo itu vaipo
Etu etu adugulu veyyalo
Theliyani thikamakalo
Thosesavente prema


Nuvvante naalanti
Inko nenani anukunna
Naa laaga yenaadu
Nuvanukoledha prema

Vellipoke haa aa aa aa..
Vellipoke haa aa aa aa..

Enthala ninnu nammukunnanu
Aasalenno pettukunnanu
Kanna kalalanni kaalipothunte
Pranam untadha

Cheli chitikedanthaina jaali ledha
Thattukolenu intha badha
Adagaleka aduguthunna
Nenu neekemi kaana

Thalapullo thadipese
Chinukanukunna valapante
Kannullo kanneeti
Varadai poyave prema

Manasepudu inthele
Ichedaaka aagadhu le
Ichaka idigidigo
Soonyam migilindhe prema

Yellipoke.. Yellipoke..

Veyi janmala thodu dorikindi
Annamaate marichipolenu
Oppukolenu thappukolenu
Prema entila

Kanupapalo unna kanthi rekha
Cheekatayyindhi nuvvu leka
Veluthuredi dariki raadhe
Velithigaa vundhi chala

Yada nuvve gathi nuvve
Anukotam naa porapaata
Cheli nuvve chiru navvai
Maayam chesave prema

Atu nuvvu itu nenu
Kanchiki cherina katha laga
Aipothe adi chusthu
Inka bathakaala prema..

Tag : lyrics

Watch Youtube Video

Vellipove Vellipove song lyrics in Telugu & English Lyrics

Relative Posts