Vijayaho Lyrics - Bimbisara - Hemachandra, Sai Charan, Lokesh, Arun Koundinya, Raghuram Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2022-09-15 00:00:00Vijayaho Lyrics - Bimbisara - Hemachandra, Sai Charan, Lokesh, Arun Koundinya, Raghuram Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chaitanya Prasad |
Singer : | Hemachandra, Sai Charan, Lokesh, Arun Koundinya, R |
Composer : | M M Keeravaani |
Publish Date : | 2022-09-15 00:00:00 |
Song Lyrics :
Lyrics:
విజయహో సాంగ్ : రుధిరహో...ఉద్యత్...కౌక్షేయ భీకరా...
సమర ప్రకర ధీరా...శూరా!
విజయహో....స్వైరా...విలయ జ్వలన భాస్వరా...
హృదయ దళన ప్రళయ ప్రసర - బింబిసార!
విలయహో...త్రాతా...త్రీగర్తలేశ్వరా...
విజిత రుధిర పారావారా!
విజయహో...జేతా...కదన రణిత కంధరా... ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార!
భయద వదన - జ్వలిత నయన -
కణకణాగ్ని శీకరా!
సతత సమరాగ్ర చలిత
ప్రళయ జలధరా!
ఉదగ్ర చరిత - వ్యగ్ర భరిత -
చండ కిరణ బంధురా!
నరవరా - భయకరా - బింబిసార!
విజయహో...జ్వాలా...జాజ్వల్య భాసురా...
అహిత రుధిర ధారా...ఘోరా!
విజయహో...వీరా...ప్రకట మకుట శేఖరా...
ప్రబల కఠిన అచల శిఖర - బింబిసార!
భగ భగ భగ - భుగ భుగ భుగ
జ్వలిత వదన భయకరా
కణ కణ కణ - ఘన రణ చణ
తరుణ కిరణ దినకరా
సకల వికట కుటిల నిధన
సంచిత బల జలధరా
ప్రభువరా - శరధరా - బింబిసారా
ఛట ఛట ఛట - ఛట ఛట ఛట
చటుల ఛటల శిఖధరా
శత శత శత - హత హత హత
విగత విజిత గణభరా
ప్రళయ ఘటిత విలయ నటిత
సంకుల రణ జయకరా
నరవరా - అసిధరా – బింబిసారా