DreamPirates > Lyrics > Voddura sodara Telugu&English lyrics Manmadhudu S P BALASUBRAHMANYAM Lyrics

Voddura sodara Telugu&English lyrics Manmadhudu S P BALASUBRAHMANYAM Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-01 00:00:00

Voddura sodara Telugu&English lyrics Manmadhudu S P BALASUBRAHMANYAM Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela sitarama
Singer : S.p.Balasubrahmanyam,Devi Sri prasad
Composer : Sirivennela sitarama
Publish Date : 2023-02-01 00:00:00

Voddura sodara Telugu&English lyrics Manmadhudu S P BALASUBRAHMANYAM Lyrics


Song Lyrics :

ఆఆఆ సభాష్
సగమపా ని ప
Mapa Ga
రి స ని ప
మ ప ని సా
రేయ్ వొద్దురా సోదరా
అరేయ్ పెళ్లంటే నూరెళ్ల మంటారా
ఆదరా బాదరా
నువ్వెల్లెల్లి గోతిలో పడొద్దురా రేయ్
వొద్దురా.. వొద్దు
వొద్దురా సోదరా
అరేయ్ పెళ్లంటే నూరెళ్ల మంటారా
ఆదరా బాదరా
నువ్వెల్లెల్లి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి
పడిపోవద్దు కాలూ జారి
తాళి కట్టొద్దు కర్మ కాళీ
ఆలి అంటేనే భద్రకాళి
కల్యాణమే ఖైదురా
జన్మంత విడుదల లేదురా
నీ కొంప ముంచుతోందిరా
ఆపుకోలేని ఈ తొండర
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వొద్దురా సోదరా
అరేయ్ పెళ్లంటే నూరెళ్ల మంటారా
ఆదరా బాదరా
నువ్వెల్లెల్లి గోతిలో పడొద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీ లో వాడు గ్రీకు వీరుడు
వివాహం కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేడు
ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు
బక్క చిక్కిపోయి మంచి లుక్ పోయి
ముఖం పాలి పోయి జుట్టు రాలి పోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటె
తను దేవి దాసు కావటం వల్ల అంటు
గుక్క పట్టి ఏడ్చాడు ముక్కు చీడుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తునే తానా అందాన్ని పొగడాలి
మరి ఈపూటకాపూటే తనకి ఐ లవ్ యు చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తి సామయిందీరా కాపురం
పెళ్లి క్షమించారని నేరం
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వొద్దురా సోదరా
అరేయ్ పెళ్లంటే నూరెళ్ల మంటారా
ఆదరా బాదరా
నువ్వేళ్లెల్లి గోతిలో పడొద్దురా
వొద్దురా వొద్దు

అంతెందుకు మా మల్లిగాడు
మా వూళ్ళో వాడంటతోడు లేడు
మాములుగానే వాడు దేశముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడలేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్క పూట కూడా ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింటిట్టు తిట్టకుండా వెంట పడి
తరుముతునే ఉంటాడంట వీధి వెంట
కోడె నాగు లాంటి వాడిని
వాన పాము జేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల
కలిగింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయ వల్ల
కనిపించింది ముక్తి మార్గం
సంసారమే వేస్ట్ అని
ఇక సన్యాసమే బెస్ట్ అని
కాషాయమే కట్టాడురా
కత్తి కాశికి పోయాడురా
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ
వొద్దురా సోదరా
అరేయ్ పెళ్లంటే నూరెళ్ల మంటారా
ఆదరా బాదరా
నువ్వెల్లెల్లి గోతిలో పడొద్దురా
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
పెళ్లి చేసుకోకు.. బీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హ్యాపీ
హ్యాపీ హ్యాపీ హేAaaaaa Sabhaash
Sagamapaa Ni Pa
Mapa Ga
Ri Sa Ni Pa
Ma Pa Ni Saa
Rey Voddura Sodhara
Arey Pellante Noorella Mantara
Aadara Badhara
Nuvvellelli Gothilo Padodduraa Rey
Voddura.. Voddu
Voddura Sodhara
Arey Pellante Noorella Mantara
Aadara Badhara
Nuvvellelli Gothilo Padodduraa
Chedipovaddu Brahmachaari
Padipovaddu Kaalu Jaari
Taali Kattoddu Karma Kaali
Aali Antene Bhadrakaali
Kalyaname Khaidura
Janmantha Vidudala Ledura
Nee Kompa Munchesthundira
Aapukoleni Ee Thondara
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Happy Happy Happy
Voddura Sodhara
Arey Pellante Noorella Mantara
Aadara Badhara
Nuvvellelli Gothilo Padodduraa

Siva Ani Naa Close Friend
Love Lo Padi Pelli Chesukunnadu
College Lo Vaadu Greeku Veerudu
Marriage Kaakamundu Raakumarudu
Antha Jarigi Just One Month Kaaledu
Entha Maaripoyadu Gurthu Pattalenattu
Bakka Chikkipoyi Manchi Look Poyi
Face Paali Poyi Juttu Raali Poyi
Ee Devadasu Vaalakam Denikante
Tanu Devi Dasu Kaavadam Valla Antu
Gukka Patti Edchadu Mukku Cheedukunnadu
Okka Chukka Mandu Kotti Flash Back Cheppadu
Poddunna Lesthune Thana Andaanni Pogadaali
Mari Epootakaapoote Thanaki I Love You Cheppali
Yem Korina Thakshanam Teerchaliraa Aa Varam
Katthi Saamayindiraa Kaapuram
Pelli Kshamincharaani Neram
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Happy Happy Happy
Voddura Sodhara
Arey Pellante Noorella Mantara
Aadara Badhara
Nuvvellellelli Gothilo Padodduraa
Voddura Voddu

Anthenduku Maa Malligaadu
Maa Voollo Vaadantathodu Ledu
Maamulugane Vaadu Desamuduru
Pellithote Poyindi Vaadi Pogaru
Illaalu Ammoru Padaleka Intiporu
Challaari Poyindi Vaadi Netthuru
Okka Poota Kooda Undadanukunta
Kassumanakunda Burra Tinakunda
Vaadni Tittintittu Tittakunda Venta Padi
Tarumuthune Untadanta Veedhi Venta
Kode Naagu Laanti Vaadni
Vaana Paamu Jesindi
Aali Kaaduraa Adi Anakonda
Aa Gayyaali Yamagola
Kaliginchindi Bhakti Yogam
Aa Illaali Daya Valla
Kanipinchindi Mukthi Maargam
Samsaarame Waste Ani
Ika Sanyaasame Best Ani
Kaashaayame Kattaadura
Katti Kaasiki Poyaadura
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Happy Happy Happy
Voddura Sodhara
Arey Pellante Noorella Mantara
Aadara Badhara
Nuvvellelli Gothilo Padodduraa
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Don’t Marry.. Be Happy
Happy Happy Happy
Happy Happy Hye

Tag : lyrics

Relative Posts