Waiting for you Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Vanamali |
Singer : | K k |
Composer : | Yuvanshankar Raja |
Publish Date : | 2022-11-19 00:00:00 |
చిరునవ్వే నవ్వుతు నాకోసం వస్తావని చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిన్ను వెతికానే నన్నే తాకే అలల్నే ఆరాతీస్తూ నిలుచునాన్నే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ చిరునవ్వే నవ్వుతు నాకోసం వస్తావని చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నువ్వు నేను ఏకమ్మయ్యే ప్రేమాల్లోనాఓఓ పొంగే ప్రళయం నిన్ను నన్ను వంచించెనఆ పువ్వే ముల్లై కాటేస్తోందా నీరే నిప్పై కాల్చేస్తోందా విధినైనా వేలేయేనా నిన్ను గెలిచేయనా నీకోసం నీరిక్షాన ఓఓఓ ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించింద వీడని భయం ఏదో గుండెనే తొలుస్తుందా ఆ ఊహే తన మదిలో కలతలేరేపేనా విధినైనా వేలేయేనా నిన్ను గెలిచేయనా నీకోసం నీరిక్షాన ఓఓఓ ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ చిరునవ్వే నవ్వుతు నాకోసం వస్తావని చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిన్ను వెతికానే నన్నే తాకే అళల్నే ఆరాతీస్తూ నిలుచునాన్నే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ ప్రతి జన్మ నీతోనే ఐమ్ వెయిటింగ్ ఫర్ యు బేబీ
Chiru navve navvutu, na kosam vastav ani
Chiguraase reputu, ni premanu thestav ani
Ninnu vethikane, nanne thake, gallulne aara theestu
Niluchunnane neekai veche, theeranne aaradhistu
(Prathi janma neetho ne, I’m waiting for you baby) * 2
Ooo chiru navve navvutu, na kosam vastav ani
Chiguraase reputu, ni premanu thestav ani…
Nuvvu nenu, yekam ayye, premallona oo oo
Ponge pralayam, ninnu nannu, vanchinchena
Puvve mullai, katesthonda
Neere nippai, kalchesthonda…
Vidhinaina veleyana, ninnu gelicheyana
Ni kosam nireekshana oo oo
I’m waiting for you baby
Prathi janma neetho ne, I’m waiting for you baby…
Oooo oo oo , oooo oo oo o…
Premane oke maate, aame lo gathinchinda
Veedani bhayam edo, gunde ne tholusthonda
Aa oohe, thana madi lo kalathale repena
Vidhinaina veleyana, ninnu gelicheyana
Ni kosam, nireekshana oo oo
I’m waiting for you, baby…
Chiru navve navvutu, na kosam vastav ani
Chiguraase reputu, ni premanu thestav ani
Ninnu vethikane, nanne thake, gallulne aara theestu
Niluchunnane neekai veche, theeranne aaradhistu
(Prathi janma neetho ne, I’m waiting for you baby) * 2 ♥ ?