DreamPirates > Lyrics > Waltair Veerayya - Boss Party Video songs Lyrics

Waltair Veerayya - Boss Party Video songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-17 00:00:00

Waltair Veerayya - Boss Party Video songs Lyrics

Film/Album : Waltair Veerayya
Language : NA
Lyrics by : DSP
Singer : Nakash Aziz, DSP & Haripriya
Composer :
Publish Date : 2023-02-17 00:00:00

Waltair Veerayya - Boss Party Video songs Lyrics


Song Lyrics :

అతడు: వెల్కమ్ టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ

అతడు: నువ్వు లుంగీ ఎత్తుకో, హెయ్
నువ్వు షర్టు ముడేస్కో, హెయ్
నువ్వు కర్చీఫ్ కట్టుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు

అతడు: నువ్వు లైట్లేస్కో, హెయ్
నువ్వు కలర్ మార్చుకో, హెయ్
నువ్వు సౌండ్ పెంచుకో, హెయ్
బాసొస్తుండు… బాసొస్తుండు
(డీజే వీరయ్య)

అతడు: హే, క్లబ్బుల్లోన పార్టీ అంటే
షరా షరా మామూలే
కోరస్: షరా షరా మామూలే
అతడు:హౌజ్ పార్టీ అంటే అసలు
కొత్తగ ఉండదు ఏ మూలే
కోరస్: కొత్తగ ఉండదు ఏ మూలే

అతడు: బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగ ఉండదులే
కోరస్:రీచ్ పెద్దగ ఉండదులే
అతడు: క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగ పండదులే
కోరస్: మాస్ పెద్దగ పండదులే

కోరస్: అరె, వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేర్ ఈజ్ ద పార్టీ

అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ
అతడు: బాసు..! వేరీజ్ ద పార్టీ
నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య)

అతడు: నువ్వు బాటిల్ అందుకో, హెయ్
నువ్వు గ్లాసందుకో, హెయ్
నువ్వు సుక్కేస్కో, హెయ్
బాసొచ్చిండు… కిక్కిచ్చిండు

అతడు: హోటల్లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
కోరస్: హీటే ఉండదు ఎందుకులే
అతడు: గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగుంటదిలే
కోరస్: సిల్లీ సిల్లీగుంటదిలే

అతడు: టెర్రసు మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంటు హౌజు పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే

కోరస్: రెంటే చాలా అయితదిలే
మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ

అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, హూ
(డీజే వీరయ్య)

అతడు: నువ్వు డప్పందుకో, హెయ్
నువ్ డోలందుకో, హెయ్
నువ్ బూరందుకో, హెయ్
ఎయ్, బాసొచ్చిండు… రాఫ్ఫాడిస్తుండు

కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ

అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు
బొంబాటు పార్టీ
కోరస్: మరి వేర్ ఈజ్ ద పార్టీ
బాసు..! వేరీజ్ ద పార్టీ
అతడు: నా బోటే ఎక్కు… డీజే నొక్కు
పగులుద్ది పార్టీ, ఓయ్

Tag : lyrics

Relative Posts