DreamPirates > Lyrics > What's Happening Song Lyrics-Dhamaka/Ramya Behra, Bhargavi Pillai Lyrics

What's Happening Song Lyrics-Dhamaka/Ramya Behra, Bhargavi Pillai Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-19 00:00:00

What's Happening Song Lyrics-Dhamaka/Ramya Behra, Bhargavi Pillai Lyrics

What
Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastry
Singer : Ramya Behra, Bhargavi Pillai,
Composer : Bheems Ceciroleo
Publish Date : 2022-11-19 00:00:00


Song Lyrics :

What's Happening Song Lyrics in Telugu

సింగల్ గానే ఉంటా
ఏ లవ్ లో పడకుండా
అని అనుకున్న మాటే
ఏమయ్యిందో
అబ్బాయిలతో కాస్త
అమ్మాయి జాగ్రత్త
అని నాన్నాన్న మాటే
ఎటు పోయిందో
ఇలా చూసి చూడగానే
భలే నచ్చేసాడే
నచ్చాడని తెలిసేలోపే
నాలోకోచ్చేసాడే
పిల్లొ దాటి కల్లో కూడా
వాడే ఉన్నాడే
సింగల్ పిల్ల సిస్టమ్ మొత్తం
డిస్టర్బ్ చేశాడే
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఏం మాయల్లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఆన్ మై వే లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఏం మాయల్లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఆన్ మై వే లో
పది గంటలకే, పడుకునెదాన్ని
వీడొచ్చాకేమో రెండవుతోందే
గది గడపలనే దాటని దాన్ని
తిరిగొచ్చే టైమ్ ఏమో ఏడవుతాందే
ఫ్రెండ్సు మీటింగ్సు
పార్టీసు మానేస్తున్నా
డైలీ చార్జింగ్ త్రీ టైమ్స్
పెట్టేస్తున్నా..
నేను నాకన్నా
తనతోనే గడిపేస్తున్నా
ఇన్ని నాళ్లు నాతో పెరిగిన
నేనేమైపోతున్నా
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఏం మాయల్లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఆన్ మై వే లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఏం మాయల్లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఆన్ మై వే లో
బుజ్జి అంటూ కన్నా అంటూ
వాడంటుంటే పడిచస్తున్నా
కాఫీలంటు మూవీసంటూ
తనతో తిరిగే సాకులే వెతికేస్తున్నా
జాలీ జాలీగా లాంగ్ డ్రైవ్ లు తిరిగేస్తున్నా
ఖాళీ దొరికిందో వాట్సాప్ ను తిరగేస్తున్నా
క్రేజీ మొమెంట్స్
ఎన్నెన్నో పోగేస్తున్నా
ఐబాబోయ్ ఈ లవ్ లో
ఇంతుందా అనుకుంటున్నా
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఏం మాయల్లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఆన్ మై వే లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఏం మాయల్లో
వాట్స్ హ్యాపనింగ్
వాట్స్ హ్యాపనింగ్
ఆన్ మై వే లో

What's Happening Song Lyrics in English

Single gaane unta
Ye love lo padakundaa
Ani anukunna maate
Emayyindho
Abbailtho kaastha
Ammayi jagratha
Ani naannanna maate
Etupoyindho
Ila chusi choodagaane
Bhale nachesaade
Nachaadani teliselope
Naalokochesaade
Pillow daati kallokuda
Vaade unnaade
Single pilla system motham
Disturb chesade
What’s happening
What’s happening
Em maayallo
What’s happening
What’s happening
On my way lo
What’s happening
What’s happening
Em maayallo
What’s happening
What’s happening
On my way lo
Padhi gantalake
Padukunedaanni
Veedochakemo
Rendauthondhey
Gadhi gadapalane
Daatani dhaanni
Tirigoche time emo
Yedauthandhe
Friends’u meetings’u
Parties’u maanesthunna
Daily charging three times
Pettesthunna
Nenu naakanna
Thanathone gadipesthunnaa
Inni naallu naatho perigina
Nenemaipothunna
What’s happening
What’s happening
Em maayallo
What’s happening
What’s happening
On my way lo
What’s happening
What’s happening
Em maayallo
What’s happening
What’s happening
On my way lo
Bujji antu
Kanna antu
Vaadantunte
Padi chasthunna
Coffeelantu
Movies antu
Thanatho thirige saakule
Vethikesthunna
Jolly jollyga long drivelu
Tirigesthunna
Khaali dorikindo whatsapp-nu
Tiragesthunna
Crazy moments
Yennenno pogesthunna
Aibaboi ee love lo
Inthundaa anukuntunna
What’s happening
What’s happening
Em maayallo
What’s happening
What’s happening
On my way lo
What’s happening
What’s happening
Em maayallo
What’s happening
What’s happening
On my way lo

Tag : lyrics

Watch Youtube Video

What's Happening Song Lyrics-Dhamaka/Ramya Behra, Bhargavi Pillai Lyrics

Relative Posts