Wher is the Paty- song telugu lyrics Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | DSP |
Singer : | sung by the singers Nakash Aziz, DSP & Haripriya |
Composer : | DSP |
Publish Date : | 2022-12-28 00:00:00 |
వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ బాస్ పార్టీ
నువ్వు లుంగీ ఎత్తుకో హే
నువ్వు షర్ట్ ముడి వేసుకో హే
నువ్వు కర్చీఫ్ కట్టుకో హే
బాస్ వస్తుండు బాస్ వస్తుండు
నువ్వు లైట్లు వేసుకో హే
నువ్వు కలర్ మార్చుకో హే
నువ్వు సౌండ్ పెంచుకో హే
బాస్ వస్తుండు బాస్ వస్తుండు
డీజే వీరయ్య
హే క్లబ్బులోన పార్టీ అంటే
శర శర మామూలే
శర శర మామూలే
హౌస్ పార్టీ అంటే అసలు
కొత్తగా ఉండదు ఏ మూలే
కొత్తగా ఉండదు ఏ మూలే
బీచ్ పార్టీ అంటే అసలు
రీచ్ పెద్దగా ఉండదులే
రీచ్ పెద్దగా ఉండదులే
క్రూయిజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగా పండదులే
మాస్ పెద్దగా పండదులే
అరె వేర్ ఇస్ ద పార్టీ
బాస్ వేర్ ఇస్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ
డీజే వీరయ్య
నువ్వు బాటిల్ అందుకో హే
నువ్వు గ్లాస్ అందుకో హే
నువ్వు సుక్కేసుకో హే
బాస్ వచ్చిండు కిక్ ఇచ్చిండు
హోటల్ లోన పార్టీ అంటే
హీటే ఉండదు ఎందుకులే
హీటే ఉండదు ఎందుకులే
గల్లీలోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీగా ఉంటదులే
సిల్లీ సిల్లీగా ఉంటదులే
టెర్రస్ మీద పార్టీ అంటే
ప్రైవసీ అసలు ఉండదులే
ప్రైవసీ అసలు ఉండదులే
పెంట్ హౌస్ పార్టీ అంటే
రెంటె చాలా అయితదిలే
రెంటె చాలా అయితదిలే
అరె వేర్ ఇస్ ద పార్టీ
బాస్ వేర్ ఇస్ ద పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
బొంబాటు పార్టీ
నా బోటే ఎక్కు డీజే నొక్కు
పగులుద్ది పార్టీ