DreamPirates > Lyrics > YAHWEH Neeve Na Daivam | Telugu Worship Song Official | Fannie Joy, JonathanWesley, SamPadinjarekara Lyrics

YAHWEH Neeve Na Daivam | Telugu Worship Song Official | Fannie Joy, JonathanWesley, SamPadinjarekara Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-12 03:50:31

YAHWEH Neeve Na Daivam | Telugu Worship Song Official | Fannie Joy, JonathanWesley, SamPadinjarekara Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : FANNIE JOY MOSES
Singer : FANNIE JOY MOSES & JOANNY SAMA MOSES
Composer : DENILO DENIS
Publish Date : 2023-07-12 03:50:31

YAHWEH Neeve Na Daivam | Telugu Worship Song Official | Fannie Joy, JonathanWesley, SamPadinjarekara Lyrics


Song Lyrics :

భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెనడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను ||2||

యావే నీవే నా దైవం తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడవ్/వు ||2||

1:- మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను ||2||
మరణమును ఓడించి శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా ||2|| ||యావే.. ||

2:- ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్-పివేసి ||2||
జయశీలుడవు పరమవైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా ||2|| || యావే.. ||

Tag : lyrics

Relative Posts