DreamPirates > Lyrics > Yamaho nee Yama Yama andam song Lyrics in Telugu & English | Jagadeka veerudu athiloka sundari Movie Lyrics

Yamaho nee Yama Yama andam song Lyrics in Telugu & English | Jagadeka veerudu athiloka sundari Movie Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-05 00:00:00

Yamaho nee Yama Yama andam song Lyrics in Telugu & English | Jagadeka veerudu athiloka sundari Movie Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi
Singer : SP Balu Janaki
Composer : Ilayay
Publish Date : 2022-11-05 00:00:00

Yamaho nee Yama Yama andam song Lyrics in Telugu & English | Jagadeka veerudu athiloka sundari Movie Lyrics


Song Lyrics :

Yamaho Nee Yama Yama Andham
Chelaregindi Yegaadiga Thaapam
Namaho Nee Jhama Jhama Vaatam
Sudi Regindi Yedapeda Thaalam
Phojullo Nenu Yamudantha Vaadni
Mojullo Neeku Mogudanti Vaadni
Allaaru Muddullo Gaayam
Viraboosindi Puvvanti Praayam
Yamaho Nee Yama Yama Andham
Chelaregindi Yegaadiga Thaapam
Namaho Nee Jhama Jhama Vaatam
Sudi Regindi Yedapeda Thaalam

Nallani Kaatuka Petti Gaajulu Petti Gajja Katti
Guttuga Scente Kotti Vaddanale Vontiki Petti
Thellani Cheera Katti Mallelu Chutti Koppuna Petti
Pachhani Padaalaki Errani Bottu Paaranetti
Cheekatinta Deepametti Cheekuchinta Pakkanetti
Ninnu Naalo Daachipetti Nannu Neeku Dochipetti
Pettu Potaa Vaddhe Chittenki
Cheyyi Pattinnade Koose Vallanki
Pettedi Moode Mullammi
Nuvvu Puttindi Naa Kosamammi
Ika Nee Sogasu Na Vayasu Penukone Premalalo
Yamaho Nee Yama Yama Andham
Chelaregindi Yegaadiga Thaapam
Namaho Nee Jhama Jhama Vaatam
Sudi Regindi Yedapeda Thaalam

Patte Manchamesibetti Paalubetti Pandubetti
Pakka Meeda Poolugotti Pakka Pakkanollubetti
Aakulo Vakkabetti Sunnaletti Chilaka Jutti
Mudduga Notlobetti Paruvalanni Pandabetti
Cheera Guttu Sarebetti Siggulanni Aarabetti
Kallalona Vatthuletti Kougilinta Maatubetti
Otte Petti Vachhesaaka Mama
Ninnu Vollo Petti Lalinchede Prema
Petteyyi Sandhe Seekatlona
Nannu Katteyyi Kougilintallona
Ika Aa Godava Ee Chorava Agavule Alajadilo
Yamaho Nee Yama Yama Andham
Chelaregindi Yegaadiga Thaapam
Namaho Nee Jhama Jhama Vaatam
Sudi Regindi Yedapeda Thaalam
Phojullo Nenu Yamudantha Vaadni
Mojullo Neeku Mogudanti Vaadni
Allaaru Muddullo Gaayam
Viraboosindi Puvvanti Praayam
Yamaho Nee Yama Yama Andham
Chelaregindi Yegaadiga Thaapam

LYRICS IN TELUGU :

యమహో..... నీ……యమా.. యమా... అం..దం ;

చెల రే.గిం..ది , ఎగా దిగా తా..పం ;;

నమహో // నీ ఝమా... , ఝమా.... వా..టం ;

సుడిరేగిం.ది , ఎడా... పెడా... తా..ళం ;

ఫోజుల్లో... నే.ను , యముడంత వా..ణ్ణి ;

మోజుల్లో... నీ.కు , మొగుడంటి వా..ణ్ణి ;

అల్లా.రు ముద్దుల్లో... , గా.యం ;

విరబూసిం..ది పువ్వంటీ... ప్రా..యం ;; ||-

||- యమహో // నీ….. యమా.. యమా... అం..దం ;

చెల రేగిం.ది ఎగా... దిగా... తా..పం ;

నమహో... // నీ…. ఝమా.... ఝమా.... వా..టం ;

సుడిరేగిం.ది , ఎడా... పెడా... తా..ళం ;

నల్లనీ.... కాటుక పెట్టీ__... , గాజులు బెట్టీ__ , గజ్జా_... కట్టీ_....||ఈ_....... ,

గుట్టుగా...... సెంటే కొట్టీ , వడ్డా__ణాలే ఒంటికిపెట్టి ;

తెల్లనీ_... చీరా_ కట్టీ_ , మల్లెలు చుట్టీ__ , కొప్పునపెట్టీ__........||ఈ__ఈ__..... ,

పచ్చనీ... , పాదాలట్టీ….. , ఎర్రనిబొట్టూ___ , పారాణెట్టీ... ;

__చీకటింట దీపామెట్టీ... , చీకు చింత పక్కా..నెట్టి ;

నిన్ను నాలో దాచీపెట్టీ…..||ఈ…ఈ_…… , నన్ను నీకు దోచీ..పెట్టీ ;

పెట్టూ__పోతా... వద్దే చిట్టెం.న్….న్… న్…||కీ.... ;

చెయ్యి పట్టిన్నాడే కూసే……. , వల్లం.న్…. న్… న్…||కీ.... ;

పెట్టే__దీ మూడే ముళ్ళుంది....న్….న్… న్……||దీ..… , ||

|| నువు పుట్టిందీ , నా__కో..సమ……మ్….మ్…మ్….||మ్మ్మీ ... ;

ఇక నీ సొగసూ__…. , నా వయసూ__....... , పేనుకునే__....... , ప్రేమలలో__........ ;; ||-

||- యమహో // ……….నీ యమా... యమా... అం.దం ;

చెలరే.గిం.ది ఎగా… దిగా… తా.పం ;

నమహో , నీ ఝమా....ఝమా.... వా..టం ;

సుడిరేగిం..ది ఎడా... పెడా... తా.ళం ;;

పట్టె మంచమేసీ... బెట్టీ... , పాలూ బెట్టీ... , పండూ బెట్టీ...||ఈ…….. ;

పక్కమీద పూలూ గొట్టీ… , పక్కా పక్కాలొళ్ళు… బెట్టీ ;

ఆకులో, వక్కా(హ్) బెట్టీ , సున్నా(హ్)లెట్టీ , చిలకాచుట్టీ...||ఈ…ఈ….ఈ…… ;

ముద్దుగా నోట్లో బెట్టీ , పరువాలన్నీ…. పండా..బెట్టీ... ;

చీరగుట్టు సారే…బెట్టీ , సి(హ్)గ్గులన్నీ ఆరా..బెట్టీ... ;

కళ్ళలోన ఒత్తూ.లెట్టీ...ఈ…ఈ….ఈ…….. , కౌగిలింత మాటూ.బెట్టీ ;

ఒట్టేపెట్టీ వచ్చేసాకా మా…ఆఁ.ఆఁ.ఆఁ…||వా…. , నిను ఒళ్ళోపెట్టీ లాలించేదే , ప్రే……మా ;

పెట్టె_య్యి , సందెసీకట్లో….ఓ…ఓ...ఓ…||నా…....... , నను కట్టె_య్యి కౌగిలింతల్లో……నా... ;

ఇక __ఆ గొడవా... , __ఈ చొరవా... , __ఆగవులే… అలజడిలో........ // ;; ||-

||- యమహో..... // నీ యమా యమా అం..దం ;

చెల రేగిం..ది ఎగా... దిగా... తా..పం ;

నమహో // నీ…ఝమా... ఝమా... వా...టం ;

సుడిరేగిం..ది ఎడా... పెడా.. తా..ళం ;

ఫోజుల్లో నే..ను , యముడంత వా…ణ్ణి ;

మోజుల్లో నీ.కు మొగుడెంటి వా..ణ్ణి ;

అల్లా..రు , ముద్దుల్లో... గా.యం ;

విరబూసిం..ది పువ్వంటీ…. ప్రా..యం ;; ||-

||- యమహో.....నీ… యమా... యమా... అం…దం ;

చెలరేగిం..ది ఎగా... దిగా... తా…పం ;;

Tag : lyrics

Watch Youtube Video

Yamaho nee Yama Yama andam song Lyrics in Telugu & English | Jagadeka veerudu athiloka sundari Movie Lyrics

Relative Posts