Yasu Raja Nee Mahima nalo Vundaneee Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | George bush |
Composer : | |
Publish Date : | 2023-10-27 18:43:58 |
యేసు రాజా నీ మహిమ నాలో ఉండని
యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని"2"
నీకన్న నాకెవరూ ఉన్నారని"2"
నీ సాక్షిగా నేను బ్రతకాలని"2" "యేసు"
1.ఏ స్థితిలో నేనుండిన ఆ స్థితిలో నీతో గడపాలని"2" "నీకన్న"
2.నా యజమనుడవు నీవే నని అనుకోని గడియలో వస్తావని "2" "నీ కన్న"