DreamPirates > Lyrics > Ye bhayamu naku lene ledhu ga neevu thodundaga ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా Lyrics

Ye bhayamu naku lene ledhu ga neevu thodundaga ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-21 15:54:31

Ye bhayamu naku lene ledhu ga neevu thodundaga ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా Lyrics

Ye bhayamu naku lene ledhu ga neevu thodundaga ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : pastor vinod kumar
Singer : pastor vinod kumar
Composer : pastor vinod kumar
Publish Date : 2023-11-21 15:54:31

Song Lyrics :

ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలిపోయిన ప్రతీ పాత్రను సరిచేయగల పరమ కుమ్మరి
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా
గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావయ్యా
ప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద
ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగా
నా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్య
నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా

Tag : lyrics

Watch Youtube Video

Ye bhayamu naku lene ledhu ga neevu thodundaga ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా Lyrics

Relative Posts