Ye kannulu choodani Song Lyrics / : Ardhashathabdam / Sid Sriram Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Rahman |
Singer : | Sid Sriram |
Composer : | Nawfal Raja AIS |
Publish Date : | 2022-11-23 00:00:00 |
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే...
ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.
ఒకటే..... క్షణమే.. చిగురించే ప్రేమనే స్వరం
ఎదలో..... వనమై.. ఎదిగేటి నువ్వనే వరం....
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే... గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహాలెన్నో ఊసులాడేనే...
అంతులేని సంబరాన ఊపిరాపెలే...
..ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.....
ఎంత దాచుకున్న పొంగిపోతూ ఉన్న
కొత్త ఆసలెన్నో చిన్ని గుండెలోన. ....
దారి కాస్తు ఉన్న నిన్ను చూస్తూ ఉన్న
నువ్వు చూడ గానే దాగి పోతు ఉన్న
నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసే నా మనసు ఓ వెల్లువలా
తన లోలోన...........
....అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే... గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహాలెన్నో ఊసులాడేనే...
అంతులేని సంబరాన ఊయలుపేనే...
..ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.....
రంగులద్దుకున్నా సందేపొద్దులాగ
నువ్వు నవ్వుతుంటే దివ్వెలెందుకంట
రెప్పలేయకుండ....రెండు కళ్ళనిండా
నిండు పున్నమల్లే నిన్ను నింపుకుంటా
ఎవరికిది తెలియదు లే
మనసుకిది మధురములే
నాలో నే మురిసి ఓ వేకువలా......
వెలుగై ఉన్నా....
అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే... గాలులన్ని నిన్ను తాకి గంధమాయెలే
అందమైన ఊహాలెన్నో ఊసులాడేనే...
అంతులేని సంబరాన ఊయలుపెనే..
..ఏ కన్నులు చూడని చిత్రమే
చూస్తున్నది నేడు నా ప్రాణమే.....
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname
Okate Kshaname… Chigurinche Premane Swaram
Edhalo Vanamai… Edhigeti Nuvvane Varam
Andhuke Ee Nela Navvi… Poolu Poosele
Gaalulanni Ninnu Thaaki… Gandhamaayele
Andhamaina Oohalenno… Oosulaadele
Anthuleni Sambaraana Ooyaloopele
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname
Entha Dhaachukunnaa… Pongipothu Unnaa
Kottha Aashalenno… Chinni Gundelona
Dhaari Kaasthu Unnaa… Ninnu Choosthu Unna
Nuvvu Choodagaane Dhaagipothu Unnaa
Ninnu Thalachi Prathinimisham Paravashamai
Parugulane Theese
Naa Manasu Oo Velluvalaa, Thana Lolonaa
Andhuke Ee Nela Navvi… Poolu Poosele
Gaalulanni Ninnu Thaaki… Gandhamaayele
Andhamaina Oohalenno… Oosulaadele
Anthuleni Sambaraana Ooyaloopele
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname
Aa Ranguladdhukunna Sandhepoddhulaagaa
Nuvvu Navvuthunte Dhivvelendhukantaa
Reppaleyakundaa Rendu Kalla Nindaa
Nindu Punnamalle Ninnu Nimpukuntaa
Evaridhee Theliyaledhule Manasukidhi Madhuramuke
Naalone Murisi Oo Vekuvalaa… Velugai Unnaa
Andhuke Ee Nela Navvi… Poolu Poosele
Gaalulanni Ninnu Thaaki… Gandhamaayele
Andhamaina Oohalenno… Oosulaadele
Anthuleni Sambaraana Ooyaloopele
Ye Kannulu Choodani Chithrame
Choosthunnadhi Nedu Naa Praaname