DreamPirates > Lyrics > Ye Ragamo theliyadee Lyrics

Ye Ragamo theliyadee Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-08 15:54:19

Ye Ragamo theliyadee Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Sathish kumar
Singer : Bro.Sahus Prince
Composer : Bro.Sahus Prince
Publish Date : 2023-09-08 15:54:19

Ye Ragamo theliyadee Lyrics


Song Lyrics :

ఏ రాగమో తెలియదే.....

అశతో వున్నా... తృష్ణకలిగున్నా.. ఆరాధించాలని.. ఆత్మతో సత్యముతో...

నా పూర్ణహృదయముతో

నిన్ను ఘనపరచాలాని... ఏ రాగమో తెలియదు..

ఏ తాళమో తెలియదు..

ఏమని పాడను నిన్ను- ఎంతని పోగడను

యేసయ్యా..... యేసయ్యా...

ఓటములలో- ఓదార్పువై

ఓర్పు నేర్పించావయ్యా

వేదనలలో- విశ్రాంతివై

వెన్నంటి నిలచావయ్యా జీవితం నీదయ్యా నాకన్నదేముందయ్యా

నాకున్నదంతనీవే కదా..

యేసయ్యా..... యేసయ్యా...

నీచేతితో చేశావులే నీరూపమిచ్చావులే

నాచెంతకే చెరావులే నా సొంతమైయ్యావులే

మాటలే లేవయ్యా అర్థమే కాదయ్యా

ఈ శిలకోసం బలియాగమా.. యేసయ్యా..... యేసయ్యా...

Tag : lyrics

Relative Posts