Ye Swapna Lokala Lyrics | Suswagatam | Balu | S A Rajkumar | Sitharama Sastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | S P Balasubramanyam |
Composer : | S A Rajkumar |
Publish Date : | 2022-12-31 00:00:00 |

తెలుగులో... In English

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి Ee Swapnalokala Soundharyarasi

నా ముందుకొచ్చింది కనువిందుచేసి Naa Mundukochindi Kanuvindu Chesi

ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి Ee Nilimeghala Soudhalu vidichi

ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి Ie Nelakochindi Aa Merupu vachchi

తళతళ తారక మెలికల మేనక Thala Thala Tharaka Meripula Menaka

మనసున చేరెగా కలగల కానుక Manasuna Cherega Kalagala Kanuka

కొత్తగా కోరిక చిగురులు వేయగా Kothaga Korika Chigurulu Veyaga

తొలిచూపు చాలంట చిట్టాన చిత్రంగా Tholichoopu Chalanta Chithana Chitranga

ప్రేమనేది పుట్టగా Premanedi Puttaga

పదిమంది అంటుంటె విన్నాను Padhimandi Antunte Vinnanu

ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా Innallu Nammaledu Bothiga

ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో Aa Kallalo Aa Navvulo Mahima Emito

ఆ కాంతిలో ఈనాడె నా ఉదయమైనదో Aa Kanthilo Enade Naa Udayamainado

మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు Madhusimalo Enni Marumalle Gandhalu

మునుపెన్నడూలేని మృదువైన గానాలు Munupennadu Leni Mruduvaina Ganalu

మొదటి వలపు కథలు తెలుపు గేయమై Modhati Valapu Kathalu Telupu Geyamai

తీయగా స్వరములు పాడగా Tiyyaga Swaramulu Padaga

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి Ee Swapnalokala Soundharyarasi

నా ముందుకొచ్చింది కనువిందుచేసి Naa Mundukochindi Kanuvindu Chesi

ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి Ee Nilimeghala Soudhalu vidichi

ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి Ie Nelakochindi Aa Merupu vachchi

మహరాణి పారాణి పాదాలకేనాడు Maharani Parani Padalakenadu

మన్నునంటనీయక Mannunantaniyaka

నడిచేటి దారుల్లో నా గుండె పూబాట Nadicheti Dharullo Naa Gunde Poobata

పరుచుకుంది మెత్తగా Paruchukundi Methaga

శాంతికే ఆలయం ఆమె నెమ్మది Santhike Alayam Ame Nemmadhi

అందుకే అంకితం అయినదీ మది Andhuke Ankitham Ainade Madhi

సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు Sukumarame Ame Chelikathe Kabolu

సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు Sugunalake Ame Thalakattu Kabolu

చెలియ చలువ చెలిమి కొరకు Cheliya Chaluva Chelimi Koraku

ఆయువే ఆశగా తపములు చేయగా Ayuve Ashaga Thapamulu Cheyaga