DreamPirates > Lyrics > Ye Swapnalokala Song - Suswagatham Lyrics

Ye Swapnalokala Song - Suswagatham Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-15 00:00:00

Ye Swapnalokala Song - Suswagatham Lyrics

Ye Swapnalokala Song - Suswagatham Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Krishnakanth
Singer : S P Balasubrahmanyam
Composer : Thaman S
Publish Date : 2022-11-15 00:00:00


Song Lyrics :

ye swapnalokala soundaryarashi
na mundukochhindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi a merupu vachhi

ye swapnalokala soundaryarashi
na mundukochhindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi a merupu vachhi
talatala taaraka melikala menaka
manasuna cherega kalagala kanuka
kotthaga korika chigurulu veyaga

ye swapnalokala soundaryarashi
na mundukochhindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi a merupu vachhi

charanam1:

tolichoopu chalanta chittana chitramga premanedi puttaga
tolichoopu chalanta chittana chitramga premanedi puttaga
padimandi antunte vinnanu innallu nammaledu bothtiga
a kallalo a navvulo mahima emito
a kantilo eenaade na udayamainado
madhuseemalo yenni marumalle gandhalu
munupennadooleni mruduvaina ganaalu
modati valapu kathalau telupu geyamai
teeyaga swaramulu padaga

ye swapnalokala soundaryarashi
na mundukochhindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi a merupu vachhi

charanam2:

maharani paarani padalakenadu mannunamtaneeyaka
maharani paarani padalakenadu mannunamtaneeyaka
nadichaeti daarullo na gundae poobata paruchukundi mettaga
shantike aalayam ame nemmadi
anduke amkitam ayinadi madi
sukumarame ame chelikatte kaabolu
sugunalake ame talakattu kaabolu
cheliya chaluva chelimai koraku
ayuve ashaga tapamulu cheyaga

ye swapnalokala soundaryarashi
na mundukochhindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi a merupu vachhi
talatala taaraka melikala menaka
manasuna cherega kalagala kanuka
kotthaga korika chigurulu veyaga

ye swapnalokala soundaryarashi
na mundukochhindi kanuvinduchesi
ye neeli meghala soudhalu vidichi
ee nela nadichindi a merupu vachhi

[సస సస సస నిసరిమ రిమరిసనిప
సస సస సస నిసరిమ రిమరిసనిప

సససససససస నినినినినినినిని
పపపపపపపప మమమమమమమమ]


శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం
శ్రీ వెంకటేశం మనసా స్మరామి |

శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం
శ్రీ వెంకటేశం మనసా స్మరామి |

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ..

ఏ స్వప్నలోకల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ..
తళతళ తారకా.. మెలికల మేనకా..
మనసున చేరెగా.. కలగల కానుకా..
కొత్తగా కోరికా.. చిగురులు వేయగా..

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ..

తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా..
తొలిచూపు చాలంట
చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా..
పదిమంది అంటుంటె విన్నాను
ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా..
ఆ కళ్ళలో.. ఆ నవ్వులో.. మహిమ ఏమిటో..
ఆ కాంతిలో.. ఈనాడేనా ఉదయమైనదో..
మహిసీమలో ఇన్ని మరుమల్లె గంధాలు
మునుపెన్నడు లేని మృదువైన గానాలు
మొదటి వలపు కథలు తెలుపు
గేయమై తియ్యగా.. స్వరములు పాడగా..


ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ..

మహరాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంట నీయకా..
మహరాణి పారాణి పాదాలకేనాడు
మన్నునంట నీయకా..
నడిచేటి దారుల్లొ నా గుండె పూబాట
పరుచుకుంది మెత్తగా..
శాంతికే.. ఆలయం ఆమె నెమ్మదీ..
అందుకే.. అంకితం అయినదీ మదీ..
సుకుమారమే ఆమె చెలిగత్తె కాబోలు
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియ చలువ చెలిమి కొరకు
ఆయువే ఆశగా తపమును చేయగా..

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ..
తళతళ తారకా.. మెలికల మేనకా..
మనసున చేరెగా.. కలగల కానుకా..
కొత్తగా కోరికా.. చిగురులు వేయగా..

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందు చేసి
ఏ నీలిమేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చీ..

Tag : lyrics

Watch Youtube Video

Ye Swapnalokala Song - Suswagatham Lyrics

Relative Posts