Ye Swapnalokala Song - Suswagatham Movie Pawan Kalyan Devayani Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Seethara |
Singer : | S.P.Balasubramanyam |
Composer : | S.P.Balasubramanyam |
Publish Date : | 2023-10-21 11:48:23 |
Ye Swapnalokala Song Lyrics Telugu :
శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం
శ్రీ వెంకటేశం మానస స్మరామి
శ్రీ శ్రీనివాసం సీత పారిజాతం
శ్రీ వెంకటేశం మానస స్మరామి
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి
నా ముందు కొచ్చింది కను విందు చేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి
నా ముందు కొచ్చింది కను విందు చేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
తలా తలా తారక మేలికల మేనకా
మనసున చేరేగా కల గల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి
నా ముందు కొచ్చింది కను విందు చేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా
ప్రేమనేది పుట్టగా
తొలి చూపు చాలంట చిత్తాన చిత్రంగా
ప్రేమనేది పుట్టగా
పదిమంది అంటుంటే విన్నాను ఇన్నాళ్లు
నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో ఆ నవ్వులో మహిమ ఏమిటో
ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో
మాది సీమలో ఇన్ని మరుమల్లె గంధాలు
మునుపెన్నడూ లేని మృదువైన గానాలు
మొదటి వలపు కధలు తెలుపు
గేయమై తీయగా స్వరములు పాడగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి
నా ముందు కొచ్చింది కను విందు చేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
మహారాణి పారాణి పాదాల కెనాడు
మన్నునంటా నీయక
మహారాణి పారాణి పాదాల కెనాడు
మన్నునంటా నీయక
నడిచేటి దారుల్లో నా గుండె పూబాట
పరుచుకుంది మెత్తగా
శాంతికి ఆలయం ఆమె నెమ్మది
అందుకే అంకితం అయినది మాది
సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియా చలువ చెలిమి కొరకు ఆయువే ఆశగా
తపమును చేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి
నా ముందు కొచ్చింది కను విందు చేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
తలా తలా తారక మెలికల మేనకా
మనసున చేరేగా కల గల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా
ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి
నా ముందు కొచ్చింది కను విందు చేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నెల నడిచింది ఆ మెరుపు వచ్చి
Ye Swapnalokala Song Lyrics English :
Ye swapna lokala soundarya raasi
Na mundukochindi kanuvindu chesi
Ee neelimeghala soudhalu vidichi
Ee nela nadichindi aa ningi vidachi
Thalathala thaaraka melikala meenaka
Manasuna cheerega kalagala kaanuka
Kothaga koorika… chigurulu veyaga
Aa…aa…aa…aa…
Tholichoopu chalanta chittana chitranga premaneedi puttaga
Tholichoopu chalanta chittana chitranga premaneedi puttaga
Padimandi antuntey vinnanu innallu nammaledhu bhottiga
Aa kallalo aa navvulo mahima emito
Aa kaanthiloo eenaadey naa udayamainadhoo
Manaseemalo enni marumalle gandhaalu
Munupennadu leeni mrudvaina ghanaalu
Modhati valapu kadhalu telupu
Gheyamai teeyagaa swaramulu paadaga
Maharani paarani paadalakenaadu mannantaneeyaka
Maharani paarani paadalakenaadu mannantaneeyaka
Nadicheti darullo naa gundey nemmmadi
Anduke anikitamainadi madi
Sukumaamey aame chelikatte kaaboluu
Sugunaalakey aame talakattu kaabolu
Cheliya cheluva chelimi koraku
Aayuve aasagaa tapamunu cheyaga
Ye swapna lokala soundarya raasi
Na mundukochindi kanuvindu chesi
Ee neelimeghala soudhalu vidichi
Ee nela nadichindi aa ningi vidachi
Thalathala thaaraka melikala meenaka
Manasuna cheerega kalagala kaanuka
Kothaga koorika… chigurulu veyaga
Movie : Suswagatham
Cast : Pawan Kalyan, Devayani
Music : S.A.Rajkumar
Singer : SP Balu
Lyrics : Sirivennela seetharama sasthry