DreamPirates > Lyrics > Yegasi Yegasi Telugu song - Surya S/o Krishnan - Harris Jayaraj Lyrics

Yegasi Yegasi Telugu song - Surya S/o Krishnan - Harris Jayaraj Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-19 04:52:37

Yegasi Yegasi Telugu song - Surya S/o Krishnan - Harris Jayaraj Lyrics

Yegasi Yegasi Telugu song  - Surya S/o Krishnan - Harris Jayaraj Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Veturi Sundararama M
Singer : Benny Dayal, Naresh Iyer & Chandran
Composer : Harris Jayaraj
Publish Date : 2023-11-19 04:52:37


Song Lyrics :

Yegasi Yegasi Lyrics :

Yegasi yegasi yegasi
Nuvvu veliginchaave jyothi
Maarchi marchi marchi
Naa styley koncham maarchi...x2

Keedu melu teliyadhule
Nuvvu bangaru raja

Subramante theliyadhule
Mohame kadugu kaastha

Raja ne raja Naa petakepudu ney raaja
Roja hey roja Nanu vadalanannadhi roja
Raja ne raja Vollu thimmirekkithe raja
Raja ne raja Oka pattu pattana thaja

Yegasi yegasi yegasi
Nuvvu veliginchaave jyothi
Maarchi marchi marchi
Naa styley koncham maarchi

Classulake tata cheputhaam
Chivaraakara kusthi padatham
Sunrisey choodaledhu
Kallatho memu
Maakemo early morning
Padhi antaamu
Memiche love letteru
Light houseu kanna podavu
Examlo masterne
Nuvvu prashnale adugu
Jeevithame nippu
Bayapadithe thappu

Yegasi yegasi yegasi
Nuvvu veliginchaave jyothi
Maarchi marchi marchi
Naa styley koncham maarchi

Dandile theesedhamu
Baskila pani padadham
Arnoldla armse penchi
Dada puttisthaam
Emayina thedalosthe
Abscond authaam
Dammundhi kummeyi ra
Rakthame vedigundi
Power undhi yedhuredhi
Guvvala egaramandhi
Hadhedhi manaki
Podam pai paiki

Yegasi yegasi yegasi
pa pa pa pa pa papa

Maarchi marchi marchi
pa pa pa pa pa papa

Keedu melu theliyadhule
Nuvve bangaru raja

Subramante theliyadhule
Mohame kadugu kaastha

Raja ne raja naa petakepudu ney raaja
Roja hey roja nanu vadalanannadhi roja
Raja ne raja vollu thimmirekkithe raja
Raja ne raja oka pattu pattana thaja

Yegasi Yegasi Lyrics in Telugu :

యేగసి యేగసి యేగసి
నువ్వు వెళిగించావే జ్యోతి
మార్చి మార్చి మార్చి
నా స్టైల్ కొంచం మార్చి...x2

కీడు మేలు తెలియదులే
నువ్వు బంగారు రాజా

సుబ్రమంతే తెలియదులే
మోహమే కడుగు కాస్తా

రాజా నే రాజా నా పేటకేపుడు నేయ్ రాజా
రోజా హే రోజా నను వదలనన్నది రోజా
రాజా నే రాజా వొళ్ళు తిమ్మిరెక్కితే రాజా
రాజా నే రాజా ఒక పట్టు పట్టన తాజా

యేగసి యేగసి యేగసి
నువ్వు వెళిగించావే జ్యోతి
మార్చి మార్చి మార్చి
నా స్టైల్ కొంచం మార్చి

క్లాసులకే టాటా చెపుతాం
చివరాకర కుస్తి పడతాం
సన్రైస్ చూడలేదు
కళ్లతో మేము
మాకేమో ఏర్లీ మార్నింగ్
పది అంతాము
మేమిచే లవ్ లెటరు
లైట్ హౌసు కన్న పొడవు

ఎగ్జామ్ లో మాస్టర్ నే
నువ్వు ప్రశ్నలే అడుగు
జీవితమే నిప్పు
బయపడితే తప్పు

దండిలే తీసేధాము
బస్కిలా పని పడదాము
ఆర్నాల్డ్ లా ఆర్మ్సే పెంచి
దాదా పుట్టిస్తాం
ఎమైన తేదలోస్తే
ఆబ్స్కాండ్ అతాం

దమ్ముంది కుమ్మేయి రా
రక్తమే వేడిగుండి
పవర్ ఉంది ఏధురేది
గువ్వల ఏగరమంది
హద్ధి మనకి
పోదం పై పైకి

యేగసి యేగసి యేగసి
పా పా పా పా పాపా

మార్చి మార్చి మార్చి
పా పా పా పా పాపా

కీడు మేలు తెలియదులే
నువ్వే బంగారు రాజా

సుబ్రమంతే తెలియదులే
మోహమే కడుగు కాస్తా

రాజా నే రాజా నా పేటకేపుడు నేయ్ రాజా
రోజా హే రోజా నను వదలనన్నది రోజా
రాజా నే రాజా వొళ్ళు తిమ్మిరెక్కితే రాజా
రాజా నే రాజా ఒక పట్టు పట్టన తాజా

యేగసి యేగసి యేగసి
నువ్వు వెళిగించావే జ్యోతి
మార్చి మార్చి మార్చి
నా స్టైల్ కొంచం మార్చి

Tag : lyrics

Watch Youtube Video

Yegasi Yegasi Telugu song  - Surya S/o Krishnan - Harris Jayaraj Lyrics

Relative Posts