DreamPirates > Lyrics > Yehova Naa Deva Lyrics

Yehova Naa Deva Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-12 18:30:36

Yehova Naa Deva Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Bro. P. James
Singer : Moses Dany
Composer : Moses dany
Publish Date : 2024-01-12 18:30:36

Yehova Naa Deva Lyrics


Song Lyrics :

యెహోవా నా దేవా నీ దయలో కాయుమా (2) ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే - ఏలికగా నను మలచితివే (2) ..యెహోవా.... చరణం: 1 నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టగా (2) ఇరుకులలో నేను కృంగినప్పుడు నాకు విశాలత కలిగించుమా! (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం :2 నరులెల్లరు ఎంత కాలం నా కీర్తిననిచెదరు (2) పనికిరాని వాటిని ప్రేమించెదరు నేరాలుగా వాటిని మలిచెదరు (2) నన్ను కరుణించుమా - నాపై కృప చూపుమా! ....యెహోవా.... చరణం:3 యెహోవా శాంతి నాకు దయచేసి సమాధానమిచ్చితివే (2) ధాన్య ద్రాక్షముల కన్నా అధికముగా నీవు ఆనందముతో నింపితివే! (2) నన్ను నియమించితివే - నాలో ఫలించితివే! యెహోవా నా దేవా నీ దయలో కాచితివే (2)... పాపినైన నన్ను ప్రేమించితివే - నీ వారసునిగా నిలిపితివే (2)... యెహోవా.....

Tag : lyrics

Relative Posts