Yekantanga Unna Lyrics | Ashok | Karunya | Manisharma | Chandrabose Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-01-30 00:00:00Yekantanga Unna Lyrics | Ashok | Karunya | Manisharma | Chandrabose Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chandrabose |
Singer : | Karunya |
Composer : | Manisharma |
Publish Date : | 2023-01-30 00:00:00 |
![Yekantanga Unna Lyrics | Ashok | Karunya | Manisharma | Chandrabose Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://www.dreampirates.in/lyrics/images/07-07-2020-3665-lyrics.png&w=768&h=576)
Song Lyrics :

తెలుగులో... In English

ఏకాంతంగా ఉన్నా Ekanthamlo Unna

ఎందరి మధ్యన ఉన్నా Endhai Madhyana Unna

నీకై నేను ఆలోచిస్తున్నా ... Nikai Nenu Alochisthunna...

ఏ పని చేస్తూ ఉన్నా E Pani Chesthu Unna
ఎటు పయనిస్తూ ఉన్నా Etu Payanisthu Unna

నిన్నే నేను ఆరాధిస్తున్నా Ninne Nenu Aradhisthunna

ఎన్నెన్నో కళ్లు నా వైపే Ennenno Kallu Na Vaipe

చూస్తూ ఉన్నా Chooshu Unna

నిలువెల్లా కళ్ళై నీకోసం Niluvella Kallai Nikosam

చూస్తూ ఉన్నా Choosthu Unna

ఎన్నెన్నో పెదవుల పలుకులు Ennenno Pedhavula Palukulu

వినిపిస్తున్న Vinipisthunna

నీ పెదవుల పిలుపుల కోసం Ni Pedhavula Pilupula Kosam

పడి చస్తున్నా Padi Chasthunna

నా తనువంత మనసై ఉన్నా... Na Thanuvantha Manasai Unna...

ఏకాంతంగా ఉన్నా
ఎందరి మధ్యన ఉన్నా

రాయని లేఖలు ఎన్నో Rayani Lekhalu Enno

నా అరచేతుల్లో Na Arachethullo

ఇంకా చెప్పని సంగతులెన్నో Inka Cheppani Sangathulenno

నా యద గొంతుల్లో Na Yada Gonthullo

కురవని చినుకులు ఎన్నో Kuravani Chinukulu Enno

పెదవుల మేఘంలో Pedhavula Meghamlo

ఇంకా తిరగని మలుపులు ఎన్నో Inka Thiragani Malupulu Enno

జతపడు మార్గంలో Jathapadu Margamlo

మనసైన ఆకర్షణలో Manasaina Akarshanalo

మునకేస్తున్నా Munakesthunna

ప్రియమైన సంఘర్షణలో Preiyamaina Sangharshanalo

పులకిస్తున్నా Pulakisthunna

నా వయసంత వలపై ఉన్నా .... Na Vayasantha Valpai Unna...

ఏకాంతంగా ఉన్నా
ఎందరి మధ్యన ఉన్నా
స్పందన నేనై ఉంటా Spandhana Nenai Unta

నీ హృదయంలోనా Ni Hrudhayamlona

చల్లని లాలన నేనై ఉంటా Challani Lalana Nenai Unta

నీ అలసటలోనా Ni Alasatalona

అర్చన నేనై ఉంటా Archana Nenai Unta

నీ ఒడి గుడిలోనా Ni Odi Gudilona

వెచ్చని రక్షణ నేనై ఉంటా Vecchani Rakshana Nenai Unta

ఒడిదుడుకులలోనOdidhudukulalona

నీ జీవన నదిలోపొంగే Ni Jeevana Nadhilo Ponge

నీరౌతున్నా Nirauthunna

సంతోషం ఉప్పొంగే Santhosam Upponge

కన్నీరౌవుతున్న Kannirauthunna

శత జన్మాల ప్రేమవుతున్నా Shata Janmala Premauthunna

ఏకాంతంగా ఉన్నా ఏ..హే.... Ekanthamlo Unna E..He...

ఎందరి మధ్యన ఉన్నా ఏ..హే.... Endhari Madhyana Unna E..He...