Yemaindi Eevela Lyrics | Adavari Matalaku Ardale Verule | Udit Narayan | Yuvan Sankar Raja Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kulasekhar |
Singer : | Udit Narayan |
Composer : | Yuvan Sankar Raja |
Publish Date : | 2022-12-27 00:00:00 |

Lyrics

తెలుగులో... In English

Can You Feel Her?? Can You Feel Her??
Is Your Heart Is Your Heart
Speaking To Her??? Speaking To Her???
Can You Feel The Love??? Can You Feel The Love???
Yes... Yes...

ఏమైందీ ఈ వేళ... Emaindi Eevela...
ఎదలో ఈ సందదెల.... Yadalo Ee Sadadela...
మిల మిల మిల మేఘమాలా... Mila Mila Mila Meghamala...
చిటపట చినుకేయువేళ...; Chita Pata Chinukeyu Vela...
చెలి కులుకులు చూడగానే... Cheli Kulukulu Chudagane...
చిరు చెమటలు పోయనేలా.. Chiru Chamatalu Poyanela...

ఏ శిల్పి చేక్కినీ శిల్పం Ee Shilpi Chekkini Silpam
సరికోతగా ఉంది రూపం Sari Kothaga Undi Roopam
కను రెప్ప వేయనిదు ఆ అందం Kanu Reppa Veyanidu Aa andam
మనసులోన వింత మొహంnbsp; Manasulona Vintha Moham
మరువలేని ఇంద్రజాలం Maruvaleni Indrajalam
వానలోన ఇంట దాహం.... Vanalona Inta Daham...

చినుకులలో వాన విల్లు Chinukulalo Vanavillu
నేలకిలా జరేనే Nelakila Jarene...
తళుకుమనే ఆమె ముందు Thalukumane Ame Mundu
వెల వెల వెల పోయెనే Vela Vela Vela Poyene
తన సొగసే తీగలాగా Thana Sogase Teegalaga
నా మనసే లాగేనే Na Manase Lagene
అది మొదలు ఆమె వైపే Adi Modalu Ame Vaipe
మా అదుగులు సాగెను Na Adugulu Sagene...
నిశీధి ఉషోదయం Nisidhilo Ushodayam
ఇవాళిలా ఎదురే వస్తే Ivalila Edure Vaste...
చిలిపి కనులు తాళమేసే Chilipi Kanulu Talamese
చినుకు తడికి చిందులేసే Chinuku Tadiki Chindulese
మనసు మురిసి పాట పాడే Manaseu Murisi Pata Pade
తనువు మరిచి ఆటలాడే... Tanuvu Marichi Atalade...

ఏమైందీ ఈ వేళ... Emaindi Eevela...
ఎదలో ఈ సందదెల.... Yadalo Ee Sadadela...
మిల మిల మిల మేఘమాలా... Mila Mila Mila Meghamala...
చిటపట చినుకేయువేళ...; Chita Pata Chinukeyu Vela...
చెలి కులుకులు చూడగానే... Cheli Kulukulu Chudagane...
చిరు చెమటలు పోయనేలా.. Chiru Chamatalu Poyanela...

ఆమె అందమే చుస్తే Ame Andame Chooste
మరి లేదు లేదు నిదురింక Mari Ledu Ledu Nidurinka
ఆమె నన్నిలా చుస్తే Ame Nannila Chooste
ఏడ మోయలేదు ఆ పులకింత Eda Moyaledu Aa Pulakinta
తన చిలిపి నవ్వుతోనే Tana Chilipi Navvutone
పెను మాయ చేసేనా... Penu Maya Chesena...
తన నడుము వొంపులోనే Aa Nadumu Vompulone
నెలవంక పుచెనా... Nelavanka Puchena...
కనుల ఎదుటే కలగా నిలిచా Kanula Eduta Kalaga Nilicha
కలలు నిజమై జగము మరిచా Kalalu Nijamai Jagamu Maricha
మొదటిసారి మెరుపు చూసా... Modatisari Merupu Choosa...
కడలిలాగా ఉరకలేసా... Kadalilage Urakalesa...