DreamPirates > Lyrics > Yemi Strokuro Song Lyrics

Yemi Strokuro Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-09 07:13:14

Yemi Strokuro Song Lyrics

Film/Album :
Language : Swahili
Lyrics by : Veturi Sundararama M
Singer : S P Balasubramanyam
Composer : Mani Sharma
Publish Date : 2024-01-09 07:13:14

Yemi Strokuro Song Lyrics


Song Lyrics :

ఏమి స్ట్రోకు రో పువ్వును కొడితే

గువ్వకి తగిలింద

ఎంత హాయిరో చెక్కిలి కొడితే

చక్కర వొలికింది

ఇంకా చూసుకో గురి జడి దాటుకో దడి

గుట్టు గూడెక్కి పోయేవేళ

చలి చలి చలి చలి.....

ఏమి షేపు రో ముందరికొస్తే

ముచ్చట ముదిరింది

ఏమి ఊపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది

చెంగు చాటు పొంగుల్లో

రంగులీను ఒంపుల్లో

బెట్టు కొమ్మెక్కి పోయేవేళ

చలి గిలి గిలి గిలి గిలి గిలి..

ఏమి స్ట్రోకు రో

పదారు వన్నెల ప్రాయమే

అత్తరు పూసెను విస్తరి వేసెను

ముద్దుల ముంగిట్లో

తడారు పెదవుల తాపమే

తీయగా తాకెను తేనెలు గుప్పెను

సిగ్గుల సందిట్లో

వసివాడని వెన్నెల తాకిడిలో

యమ రాపిడి తప్పదులే

వోడి చేరిన అల్లరి మన్మధుడా

తడి దోపిడీ ఒప్పనులే

సిల్కీ రామ చిలకమ్మా మిల్కుషేకు లిస్తుంటే

లవ్వు లాకెట్లో పుట్టే జ్వాలా

భగ భగ భగ భగ భగ...

ఏమి స్ట్రోకు రో పువ్వును

కొడితే గువ్వకి తగిలింద

ఏమి ఊపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది

ఏమి స్ట్రోకు రో

తమాషా గున్నది ఈ సడి

తుమ్మెద వేసిన తుంటరి ఈలకు

వణికే వలపు మరి

నిషాల వేటకు బీ రెడీ

టక్కరి కోడికి ట్రిక్కులు

నేర్పగ వచ్చా మనసు పడి

గురుడా చిరు ముద్దుల నజరానా

బిగి ఆరని కౌగిట్లో

పదవే పసి బుగ్గల నెరజాణ

పడదాం పాడుచాటల్లో

నీలో వుంది టెక్నిక్కు

చేసేయ్ ఓయి మ్యాజిక్కు

ఆటోమ్యాటిగ్గా అవునంటాలే

పద పద పద పద పద పద

ఏమి ఊపురో వెచ్చని ఆవిరి గుప్పున రేగింది

ఏమి స్ట్రోకు రో గువ్వని కొడితే

మువ్వకి తగిలింది

చెంగు చాటు పొంగుల్లో రంగులీను ఒంపుల్లో

గుట్టు గూడెక్కి పోయేగురుడా

గిలి గిలి గిలి చలి గిలి గిలి గిలి

ఏమి ఊపురో

Ēmi sṭrōku rō puvvunu koḍitē

guvvaki tagilinda

enta hāyirō cekkili koḍitē

cakkara volikindi

iṅkā cūsukō guri jaḍi dāṭukō daḍi

guṭṭu gūḍekki pōyēvēḷa

cali cali cali cali.....

Ēmi ṣēpu rō mundarikostē

muccaṭa mudirindi

ēmi ūpurō veccani āviri guppuna rēgindi

ceṅgu cāṭu poṅgullō

raṅgulīnu ompullō

beṭṭu kom'mekki pōyēvēḷa

cali gili gili gili gili..

Ēmi sṭrōku rō

padāru vannela prāyamē

attaru pūsenu vistari vēsenu

muddula muṅgiṭlō

taḍāru pedavula tāpamē

tīyagā tākenu tēnelu guppenu

siggula sandiṭlō

vasivāḍani vennela tākiḍilō

yama rāpiḍi tappadulē

vōḍi cērina allari manmadhuḍā

taḍi dōpiḍī oppanulē

silkī rāma cilakam'mā milkuṣēku listuṇṭē

lavvu lākeṭlō puṭṭē jvālā

bhaga bhaga bhaga bhaga bhaga...

Ēmi sṭrōku rō puvvunu

koḍitē guvvaki tagilinda

ēmi ūpurō veccani āviri guppuna rēgindi

ēmi sṭrōku rō

tamāṣā gunnadi ī saḍi

tum'meda vēsina tuṇṭari īlaku

vaṇikē valapu mari

niṣāla vēṭaku bī reḍī

ṭakkari kōḍiki ṭrikkulu

nērpaga vaccā manasu paḍi

guruḍā ciru muddula najarānā

bigi ārani kaugiṭlō

padavē pasi buggala nerajāṇa

paḍadāṁ pāḍucāṭallō

nīlō vundi ṭeknik

cēsēy ōyi myājikku

āṭōmyāṭiggā avunaṇṭālē

pada pada pada pada pada pada

ēmi ūpurō veccani āviri guppuna rēgindi

ēmi sṭrōku rō guvvani koḍitē

muvvaki tagilindi

ceṅgu cāṭu poṅgullō raṅgulīnu ompullō

guṭṭu gūḍekki pōyēguruḍā

gili gili gili cali gili gili gili

ēmi ūpurō

Tag : lyrics

Relative Posts