DreamPirates > Lyrics > YERUVAKA SAGARO SONG TELUGU AND ENGLISH RAJADHANI FILES TELUGU MOVIE 2024 Lyrics

YERUVAKA SAGARO SONG TELUGU AND ENGLISH RAJADHANI FILES TELUGU MOVIE 2024 Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-15 17:04:48

YERUVAKA SAGARO SONG TELUGU AND ENGLISH RAJADHANI FILES TELUGU MOVIE 2024 Lyrics

Film/Album :
Language : Swahili
Lyrics by : Guru Charan
Singer : Mangli
Composer : Mani Sharma
Publish Date : 2024-02-15 17:04:48

YERUVAKA SAGARO SONG TELUGU AND ENGLISH   RAJADHANI FILES TELUGU MOVIE 2024 Lyrics


Song Lyrics :

YERUVAKA SAGARO SONG TELUGU LYRICS- RAJADHANI FILES TELUGU MOVIE 2024

నీలాల ఆకాశం .......... మాతోటి నడవంగా......

ఆరారు కాలాలు … ఆమని అవ్వంగా ..

సుర్రు మనే సూరీడు వెన్నెల లే చల్లంగా

పులకరించి తొలకరి జల్లులే కురవంగా

సిగ్గుమొగ్గ అయింది భూమి సిరులు ఇవ్వంగా.............

నాగలెత్తుకోగానే..... సన్నాయి నాదాలు

నేలతల్లి గుండెల్లో మూగాయి వేదాలు

గాలిలోని రాగా లే కళ్యాణ మంత్రాలు

భూమి పూజ వేసేను వెయ్య ల్ల బంధాలు

ఏరువాక సాగారో ర్రన్నో చిన్నన్న..........

నీ కష్టమంతా తీరును రో ... ర్రన్నో చిన్నన్న ...........

ఏరువాక సాగారో ర్రన్నో చిన్నన్న..........

నీ కష్టమంతా తీరును రో ... ర్రన్నో చిన్నన్న ...........

ఆ నింగి రంగే తెచ్చి చేసేము అభిషేకం

ఆ పైన గుండెల్లోన పలుగులు దిగబోడిచేము

ఎన్ని మార్లు నీ బాధ … ఓర్చుకుంటున్నా వమ్మ.........

కన్నబిడ్డల క్షమిఇంచే…. కలిమి చెట్టే నీవమ్మా

ఏరువాక సాగారో ర్రన్నో చిన్నన్న..........

నీ కష్టమంతా తీరును రో ... ర్రన్నో చిన్నన్న ...........

ఏరువాక సాగారో ర్రన్నో చిన్నన్న..........

నీ కష్టమంతా తీరును రో ... ర్రన్నో చిన్నన్న ...........

ఆ పది పుట్లు పండే నేలకు కృష్ణమ్మే ప్రాణాలు......

చెమటోడ్చే రైతుల తోటే.... పల్లెలు కళకళలాడు

ఆయువున్న కాలం నువ్వే... పెంపు చేస్తున్నా వమ్మా......

ఆయువంటూ పోతే నీలో.... చేర్చుకుంటున్నావమ్మా.....

ఏరువాక అరే…

ఏరువాక సాగారో ర్రన్నో చిన్నన్న..........

నీ కష్టమంతా తీరును రో ... ర్రన్నో చిన్నన్న ...........

ఏరువాక సాగారో ర్రన్నో చిన్నన్న..........

నీ కష్టమంతా తీరును రో ... ర్రన్నో చిన్నన్న ...........

YERUVAKA SAGARO SONG ENGLISH LYRICS- RAJADHANI FILES TELUGU MOVIE 2024

Nilala akasam mathoti nadavanga ……

Araru kaalalu amani avvanga ……..

Surrumane suridu vennelale challanga …..

Pulakarinchi tholakari jallule kuravanga….

Siggu mogga ayindhi bhumi sirulu ivvanga…

Naagalethukoganee… sannayi naadhalu

Nelathalli gundello mogayi vedhalu

Galiloni ragaale kalyana mantralu

Bhumi puja vesenu veyyella bhandhalu

Yeruvaka sagaro ranno chinnanna …..

Ni kastamantha thirunu roo ranno chinnanna

Yeruvaka sagaro ranno chinnanna …..

Ni kastamantha thirunu roo ranno chinnanna

Aningirange thechi chesemu abhishekamm

Apaina gundellona palugulu dhigabodichemu..

Yenni marlu ni baadha oorchu kuntunnavamma…..

Kanna biddala xamiyinche kalimi chette nivammaa….

Yeruvaka sagaro ranno chinnanna …..

Ni kastamantha thirunu roo ranno chinnanna

Yeruvaka sagaro ranno chinnanna …..

Ni kastamantha thirunu roo ranno chinnanna

Aaa padi putlu pande nelaku krishnamme pranalu

Chematodche raithulathote pallelu kala kala laadu

Ayuvunna kalam nuvve pempu chesthunnavammaa….

Ayuvantu pothe nilo cherchukuntunna vammaa…….

Yeruvaka are….

Yeruvaka sagaro ranno chinnanna …..

Ni kastamantha thirunu roo ranno chinnanna

Yeruvaka sagaro ranno chinnanna …..

Ni kastamantha thirunu roo ranno chinnanna

Tag : lyrics

Relative Posts