DreamPirates > Lyrics > Yesayya yesayya ninne ninne ne koluthunayya Lyrics

Yesayya yesayya ninne ninne ne koluthunayya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-08 06:43:27

Yesayya yesayya ninne ninne ne koluthunayya Lyrics

Film/Album :
Language : French
Lyrics by : NA
Singer :  ,Nibhandhana Dwani 2 
Composer :
Publish Date : 2024-01-08 06:43:27

Yesayya yesayya ninne ninne ne koluthunayya                 Lyrics


Song Lyrics :

Yesayya yesayya ninne ninne ne koluthunayya యేసయ్యా ! యేసయ్యా ! నిన్నే , నిన్నే - నే కొలుతునయ్యా ; నీవే ,నీవే - నా రాజువయ్యా

  1. యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా .....!
    నిన్నే , నిన్నే - నే కొలుతునయ్యా ; నీవే ,నీవే - నా రాజువయ్యా
    యేసయ్యా ! యేసయ్యా ! యేసయ్యా !
  2. కొండలలో ,లోయలలో - అడవులలో ,ఎడారులలో
    నన్ను గమనించి నావ - నన్ను నడిపించినావా (2) " యేసయ్యా "
  3. ఆత్మియులే నన్ను అవమానించగ - అన్యులే నన్ను అపహసింపగా
    అండ నీవెఇతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా (2) " యేసయ్యా "
  4. మరణఛాయలొ మెరిసిన నీ ప్రేమ - నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప
    నన్ను బలపరిచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా (2) " యేసయ్యా "
  5. వంచన వంతెన ఒరిగిన భారాన - పొసగక విసిగిన విసిరే కెరటాలు
    అలలు కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా (2) " యేసయ్యా"

Tag : lyrics

Relative Posts