DreamPirates > Lyrics > Yesey Yesey Song - Amitabh | Ram Kumar ASK Lyrics

Yesey Yesey Song - Amitabh | Ram Kumar ASK Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-25 00:00:00

Yesey Yesey Song - Amitabh | Ram Kumar ASK Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ram Kumar ASK
Singer : Lipsika
Composer : Aasrith Ayyangar
Publish Date : 2022-10-25 00:00:00

Yesey Yesey Song - Amitabh | Ram Kumar ASK Lyrics


Song Lyrics :

కొంచెం కొంచెం కోరుకో...
కొంచెం కొంచెం ఇరుకూ...
కొంచెం కొంచెం నరుకు...
కొంచెం కొంచెం తుంచుకో..
కొంచెం కొంచెం నంచుకో...
కొంచెం కొంచెం పంచుకో...

అగ్గిలాంటి ఈదుతో.. అందాల కుంపటి వెయ్యనా..
బగ్గుమన్న వేడితో.. ఒళ్లంతా ఉడుకెత్తించనా..
వయసు త్వరపడి..
వరస్స సరిపడి సొగసు దోపిడి చేయవా..
ఎడల్లో ఎగబడి..
పొడల్లో కోరబడి నీదుల్లో తెర తీసేయ్యగా..
పరువలని ప్రయాల్ని ప్రాణాలితో ముడి వేయని..
ఏసే.. ఏసే.. ఏసే.. నిన్ను నాలో కలిపేసే..
చేసేయ్.. చేసేయ్.. చేసేయ్.. ప్రేమ ఝరిలో ముంచేసేయ్..
ఏసే.. ఏసే.. ఏసే.. నిన్ను నాలో కలిపేసే..
చేసేయ్.. చేసేయ్.. చేసేయ్.. ప్రేమ ఝరిలో ముంచేసేయ్.

చనువుగా సెరైట్..
తెగువను చూపుకో...
కలబడి తపనాతో..
కలివిడి పెంచుకో..
ఎగిసిన సెగలకు ఊపిరి పోసుకో...
తడిపొడి తనువుతో కాలిమంటేసుకో..
హద్దు దాటని ముద్దు చేదని..
చెప్పి గీతని దాతని..
కట్టూ చుట్టాని పట్టు దాటని..
మెచ్చి నడుముని మితని..విరహలని..
విరసాలనీ.. చెరసాలలో వదిలేయనీ..
ఏసే.. ఏసే.. ఏసే.. నిన్ను నాలో కలిపేసే..
చేసేయ్.. చేసేయ్.. చేసేయ్.. ప్రేమ ఝరిలో ముంచేసేయ్..
ఏసేయ్.. ఏసేయ్.. ఏసేయ్.. నన్ను నీతో ఒకటి చేసేయ్..
చేసేయ్.. చేసేయ్.. చేసేయ్.. ప్రేమ బరిలో దించేసేయ్.


Konchem Konchem Koruko…
Konchem Konchem Irukoo…
Konchem Konchem Narukoo…
Konchem Konchem Tuncuko..
Konchem Konchem Nancuko…
Konchem Konchem Pancuko…

Aggilanti Eeduto.. Andala Kumpati Veyyanaa..
Baggumanna Vedito.. Ollanta Udukettinchanaa..
Vayasu Tvarapadi..
Varassa Saripadi Sogasu Dopidi Ceyyava..
Edallo Egabadi..
Podallo Corabadi Nidullo Tera Tiseyyaga..
Paruvalani Prayalni Pranayalito Mudi Veyani..
Esey.. Esey.. Esey.. Ninnu Nalo Kalipesey..
Chesey.. Chesey.. Chesey.. Prema Jharilo Muncesey..
Esey.. Esey.. Esey.. Ninnu Nalo Kalipesey..
Chesey.. Chesey.. Chesey.. Prema Jharilo Muncesey.

Chanuvuga Cerite..
Teguvanu Chupuko…
Kalabadi Tapanato..
Kalividi Pencuko..
Egisina Segalaku Upiri Posuko…
Tadipodi Tanuvuto Calimantesuko..
Haddu Datani Muddu Chedani..
Ceppi Gitani Datani..
Cuttu Chuttani Pattu Datani..
Mechi Nadumuni Mitani..Virahalani..
Virasalani.. Cerasalalo Vadileyani..
Esey.. Esey.. Esey.. Ninnu Nalo Kalipesey..
Chesey.. Chesey.. Chesey.. Prema Jharilo Muncesey..
Esey.. Esey.. Esey.. Nannu Nito Okati Chesey..
Chesey.. Chesey.. Chesey.. Prema Barilo Dincesey.

Tag : lyrics

Relative Posts