DreamPirates > Lyrics > Yesu Rakathame Song Lyrics | Raj Prakash Paul Lyrics

Yesu Rakathame Song Lyrics | Raj Prakash Paul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-02 00:00:00

Yesu Rakathame Song Lyrics | Raj Prakash Paul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Raj Prakash Paul
Singer : Raj Prakash Paul
Composer : Raj Prakash Paul
Publish Date : 2022-11-02 00:00:00

Yesu Rakathame Song Lyrics | Raj Prakash Paul Lyrics


Song Lyrics :

యేసు రక్తమే జయము జయము రా….
శిలువ రక్తమే జయము జయము రా…
ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా…. తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. /2/యేసు/
1. బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….
వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు రక్తము…..
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం...... /2/
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము
నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే............/యేసు/
2. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము…
అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము….
శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు....../2/
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా
కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే........ /యేసు/

Tag : lyrics

Relative Posts