DreamPirates > Lyrics > YESU RAKTHAME YESU RAKTHAME SONG Lyrics

YESU RAKTHAME YESU RAKTHAME SONG Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-21 16:28:59

YESU RAKTHAME YESU RAKTHAME SONG Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : THANDRI SANNIDHI MIN
Singer : THANDRI SANNIDHI MINISTRIES
Composer : THANDRI SANNIDHI MIN
Publish Date : 2023-08-21 16:28:59

YESU RAKTHAME YESU RAKTHAME SONG Lyrics


Song Lyrics :

ప॥ యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రతి ఘోర పాపం తొలగించి వేయున్ ప్రతి ఘోర శాపం తొలగించి వేయున్ యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే 1. అక్షయజీవం కలిగిన దేవుని రక్తం ఆరని జ్వాలగ నేటికి నిలిచిన రక్తం అపవాది క్రియలను లయపరచిన రక్తం అంధకార శక్తులను గెలిచిన రక్తం 2. నిత్యజీవమిచ్చే నిబంధన రక్తం నీతిని కలిగించే నిర్దోషుని రక్తం నిత్యమైన వాత్సల్యం నిండిన రక్తం నిన్న నేడు రేపు చాలిన రక్తం ॥యేసు రక్తమే || ॥యేసు రక్తమే||

Tag : lyrics

Relative Posts