DreamPirates > Lyrics > Yesu Vale (Cover ) || Sis. SHRUTI P VOTTEPU || Telugu Christian Worship Song || Pr. Ravinder Vottepu Lyrics

Yesu Vale (Cover ) || Sis. SHRUTI P VOTTEPU || Telugu Christian Worship Song || Pr. Ravinder Vottepu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-27 09:51:07

Yesu Vale (Cover ) || Sis. SHRUTI P VOTTEPU || Telugu Christian Worship Song || Pr. Ravinder Vottepu Lyrics

Yesu Vale (Cover ) || Sis. SHRUTI P VOTTEPU || Telugu Christian Worship Song || Pr. Ravinder Vottepu Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Pr. Ravinder Vottepu
Singer : Sis. SHRUTI P VOTTEPU
Composer : Pr. Ravinder Vottepu
Publish Date : 2023-10-27 09:51:07

Song Lyrics :

1. యేసువలె నన్ను మార్చునట్టి ప్రతి అనుభవముకై స్తోత్రం

శిష్యునిగా నన్ను సిద్ధపరచే ప్రతి అవమానముకై స్తోత్రం

ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు అపవాదిపై నాకు జయమిచ్చావు

ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు జీవజలమై నన్ను తృప్తి పరిచావు

నీవే జీవజలము తండ్రీ... నీవే జీవజలము

2. నిత్యత్వముకై నన్ను నడిపించే ప్రతి సవాలుకై స్తోత్రం

సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి ప్రతి సమయముకై స్తోత్రం

ప్రతి కన్నీటికీ తండ్రీ కృతజ్ఞతలు నీ ముఖమును దర్శింప కారణమదే

ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు నీ సన్నిధిని పొందే సమయమదే

నీ సన్నిధి చాలు యేసు... నీ సన్నిధి చాలు...

3.విశ్వాసములో నన్ను స్థిరపరచే - ప్రతి పరిస్థితికై స్తోత్రం

కృప నుండి కృపకు నడిపినట్టి నీ కనికరముకై స్తోత్రం

ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు నీలో ఆనందించే తరుణమదే

ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు నీ విశ్వాస్యత మాయెడ రుజువాయె

నీవే చాలు యేసయ్యా.... నీవుంటే చాలు యేసయ్యా...

Tag : lyrics

Watch Youtube Video

Yesu Vale (Cover ) || Sis. SHRUTI P VOTTEPU || Telugu Christian Worship Song || Pr. Ravinder Vottepu Lyrics

Relative Posts