DreamPirates > Lyrics > Yevare vidachina Lyrics

Yevare vidachina Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-30 18:22:34

Yevare vidachina Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Philip.K
Singer : Philip.K
Composer : Sudhakar.Rella
Publish Date : 2023-08-30 18:22:34

Yevare vidachina Lyrics


Song Lyrics :

ఎవరే విడచినా - నను విడువడు యేసయ్యా

ఎవరే మరచినా - నను మరువడు యేసయ్యా (2)

(2) నాలో ప్రాణమై - నాకు తోడున్నాడయ్య నన్నే విడువక - నను కరుణించాడయ్యా యేసయ్యా.....నా గమ్యం నీవేగా (2)

యేసయ్యా......నా మార్గం నీవేగా (2)

1: తల్లి గర్భమునుండే - ఒంటరిగానే వచ్చాను తల్లితండ్రులు లేక - ఒంటరిగానే మిగిలాను

లోకమునేంతో నమ్మాను - లోకులు నాకు సొంతమని

ఎదలోన ముళ్ళు గుచ్చిరే - అందరు నన్ను విడచిరే (2) ఎవరే విడచినా నను విడువలేదులే - ఎవరే మరచినా నను మరువలేదులే

అమ్మ నాన్నవై - నను లాలించావయ్య

కన్నా తండ్రివై - నను కరుణించావయ్య

నీకై సాక్షిగా - నే ఇలలో జీవిస్తా - నీకై సాక్షిగా నే ఇలలో మరణిస్తా...

యేసయ్యా||

శ్రమాలలో నాకు తోడుంటివి - క్రుంగియున్న నన్న

హత్తుకుంటివి

బాధలలోనా ఒదార్చిటివి - కన్నీరు తుడిచి

కౌగలించుకుంటివి

కరుంచి నన్ను కాచినా - కరుణామయుడవు నీవేగా కడవరకు నన్ను కాయుము - నీ కౌగిలిలో దాయుము

ప్రేమా మూర్తివి - ప్రేమామయుడవు

గొప్ప దేవుడా - నా సర్వం నీవేగా

పరమా తండ్రివి - పరిశుడ్డుడ నీవయ్యా

పరమా తండ్రివి - పరమాత్ముడా నీవయ్యా నీకై సాక్షిగా నే ఇలలో జీవిస్తా - నీకై సాక్షిగా నే ఇలలో మరణిస్తా...

||యేసయ్యా||

Tag : lyrics

Relative Posts