DreamPirates > Lyrics > Yevaru chupinchaleni Lyrics

Yevaru chupinchaleni Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-02 17:51:38

Yevaru chupinchaleni Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joshua shaik
Singer : Irfan
Composer : Pranam kamalakar
Publish Date : 2023-09-02 17:51:38

Yevaru chupinchaleni  Lyrics


Song Lyrics :

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ

ఎంతటి ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ

మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా

నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే

-

కాలాలే మారిపోయే

ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా

ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగ

ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన-వేసారిపోతువున్నా

విలువైన నీదు వాక్యం వెలిగించె నా ప్రాణం

నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన

నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో

నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

Yevaru Choopinchaleni llalo Nanu Veediponi Yenthati Prema Needhi Inthaga Korukundi Maruvanu Yesayya

Nee Kathe Nanne Thaakaga

Nee Kathe Nanne Thaakaga

Naa Madhe Ninne Cheraga

Naa Gure Neevai Undaga Nee Dhare Ne Cheraanuga

1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye

Naa Gunde Lothulona Ne Naligipothu Unna Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna

Yedabaatuleni Gamanaana

Ninu Cherukunna Samayaana

Nanu Aadharinche Ghana Prema Apuroopamaina Tholi Prema

Yekamai Thoduga Oopire Neevuga Yevvaru Leruga Yesayya Neevega

2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna

Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam

Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu

Neethoti Saagu Payanaana

Nanu Veedaledhu Kshanamaina

Nee Swaramu Chaalu Udhayaana

Ninu Vembadinchu Samayaana

Saswatha Prematho Sathya Vaakyambhutho Nithyamu Thoduga Niliche Naa Yesayya

Tag : lyrics

Relative Posts