DreamPirates > Lyrics > You Rock my world Lyrics

You Rock my world Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-03 14:50:01

You Rock my world Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Viswa
Singer : Shaan , Premji
Composer : DSP
Publish Date : 2023-09-03 14:50:01

You Rock my world  Lyrics


Song Lyrics :

r u ready to break it down..yeah

and keep it a real...yeah

lets get ready to rumble...stop

you rock my world you know

u stay in my heart u know

మైన్ హూన్ తెరా దీవాన

Don't walk away from me

U got to listen to me

చేస్తానె నీకోసం యేదైన

ఆవోనా జర దేఖోనా

యెవరేమన్న జరిగెతుంటె జరగక మానేన

జానోనా జర సున్లేనా

మనసే ఉంటె మార్గలెన్నో సంజోనా

you rock my world you know

u stay in my heart u know

మైన్ హూన్ తెరా దీవాన

Don't walk away from me

U got to listen to me

చేస్తానె నీకోసం యేదైన

Be ready ooh everybody ooh

love అంటేనె గుండెని తాకె తీయ్యని melody

nobody can tell u really ఎప్పుడు ఎక్కడ మొదలు అవుతుందో ప్రేమ గారడి

హేయ్ నాచోనా ఓ ఓ ఓఓ జర ఝూమోనా ఓ ఓ ఓఓ

పృఏమిస్తే అరే మనసంత మరి అల్లరితిల్లాన

ఓ జాన ఓ ఓ ఓఓ జర మానోనా ఓ ఓ ఓఓ

ప్రేమను మించిన పవరే లేదు లోకన

you rock my world you know

u stay in my heart u know

మైన్ హూన్ తెరా దీవాన

Don't walk away from me

U got to listen to me

చేస్తానె నీకోసం యేదైన

ఓ గీత సెనోరీట

స్నేహం కోరి చెయ్యందిస్తె చూడవె ఎంచేత ఎంచేత

నీ జత నాకో వింతా నా గుండేల్లో పుత్తినచవె ఏదో గిలిగింత

అవునన్న నువ్వు కాదనన్న నాలో ఉన్నది నువ్వే నన్నది నిజమే ఓ మైన

ఎండైన తను వానైన నీవెంటె నేనుంటాంట ఏమైన

you rock my world you know

u stay in my heart u know

మైన్ హూన్ తెరా దీవాన

Don't walk away from me

U got to listen to me

చేస్తానె నీకోసం యేదైన

Tag : lyrics

Relative Posts