DreamPirates > Lyrics > Zari zari panche katti.lyric songft Manas.vishnupriya/ Lyrics

Zari zari panche katti.lyric songft Manas.vishnupriya/ Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-23 00:00:00

Zari zari panche katti.lyric songft Manas.vishnupriya/ Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Suddala Ashoke teja
Singer : Sravana bargavi,spoorthi jithender&saketh
Composer : Madeen sk
Publish Date : 2022-10-23 00:00:00

Zari zari panche katti.lyric songft Manas.vishnupriya/ Lyrics


Song Lyrics :

జరీ జరీ జరీ జరీ… జరీ జరీ చీరె కట్టి
జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్
జరీ జరీ జరీ జరీ… జరీ జరీ చీరె కట్టి
జారుడు పంచ గట్టి టెన్ టు ఫైవ్
రానే రమ్మంటి… నా రాణి నువ్వంటి
రానే రమ్మంటి… నా రాణి నువ్వంటి

వేలికి, నీ కాలికి… నీ కంటికి, మునిపంటికి
యాడా జారిన్నే… నీ కాడనే ఉన్నే
యాడా జారిన్నే… నీ కాడనే ఉన్నే
జారుతున్నవ్ రో… చేజారుతున్నవ్ రో
పిలగా, జారుతున్నవ్ రో… చేజారుతున్నవ్ రో

ఓయ్, రింగు రింగుల రొమ్ము మీద
రింగుల రోమాలున్నయ్
రింగు రింగుల రొమ్ము మీద
రింగుల రోమాలున్నయ్

రింగోలున్నవ్ రో… పులి రంగోలున్నవ్ రో
రింగోలున్నవ్ రో… పులి రంగోలున్నవ్ రో

ఎత్తుకి నా నెత్తికి… పూ గుత్తికి కసి కత్తికి
వంగకున్నవ్ రో… నాకు లొంగకున్నవ్ రో
వంగకున్నవ్ రో… నాకు లొంగకున్నవ్ రో

ఏయ్, ఎందరెందరున్నాగాని
మందలో గోవిందులాగ
ఎందరెందరున్నాగాని
మందలో గోవిందులాగ
మందగున్నవ్ రో
హరి చందంగున్నవ్ రో
మందగున్నవ్ రో
హరి చందంగున్నవ్ రో

పోరుకు, మెడ పేరుకు
నా జోరుకు పదహారుకు
అందకున్నవ్ రో
బాగందంగున్నవ్ రో
అందకున్నవ్ రా
బాగందంగున్నవ్ రో

ము ము ము ముందారెందరు, ముందరెందరు
ముందరెందరు ఉన్నాగాని
పొందుకోరి వచ్చినోన్ని
ముందరెందరు ఉన్నాగాని
పొందుకోరి వచ్చినోన్ని

తొందరెందుకే… ఈ రద్దీ ఏందాకే
తొందరెందుకే… ఈ రద్దీ ఏందాకే
పోరుకు మెడ పేరుకు
నీ జోరుకు పదహారుకు
బంధినైతే… నీ బంధాన్నైతినే
బంధినైతే… నీ బంధాన్నైతినే

జారుతున్నవ్ రో
చేజారుతున్నవ్ రో
పిలగా, జారుతున్నవ్ రో
చేజారుతున్నవ్ రో

వేలికి, నీ కాలికి… నీ కంటికి, మునిపంటికి
యాడా జారిన్నే… నీ కాడనే ఉన్నే
యాడా జారిన్నే… నీ కాడనే ఉన్నే

Tag : lyrics

Relative Posts