DreamPirates > Lyrics > Marumallela Vana Song Solo movie Krishna chaitanya Lyrics

Marumallela Vana Song Solo movie Krishna chaitanya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-04-15 18:42:32

Marumallela Vana Song Solo movie Krishna chaitanya Lyrics

Film/Album :
Language : Swahili
Lyrics by : Krishna chaitanya
Singer : Hema Chandra
Composer : Mani Sharma
Publish Date : 2024-04-15 18:42:32

Marumallela Vana Song  Solo movie Krishna chaitanya Lyrics


Song Lyrics :

మరుమల్లెలా వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తన లోని ఓంపులు లాగి నన్ను కొడుతున్న లాలీ పడినట్టుంది విసుగు రాదు ఏమన్నా చంటి పాపాన మరుమల్లెలా వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే ఆ చైత్రము ఏ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే సృష్టిలో అద్భుతం నువ్వే కదా కాదనగలరా నిమిషానికే క్షణాలను ఓ లక్షగా మార్చే మనరా అలనాటి యుద్ధాలే జరుగుతాయేమో నీ లాంటి అందాన్ని తట్టుకో లేరేమో శ్రీ రాముడే శ్రీకృష్ణుడై మారేంతల ఆయువై నువ్వు ఆశవై ఓ గోషావై నువ్వు వినపడవా ప్రతి రాతిరి నీవు రేపటి ఓ రూపమై చెలి కనపడవా తీయని ఈ హాయిని నేనేమని కేనగలను ధన్యోష్మి అని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను మనువాడ మన్నారు సప్త ఋషులంతా కొనియాడుతున్నారు అష్ట కవులే అంతా తారాగణం మనమే అని తెలిసిందెలా మరు మల్లెల వాన మృదువైన నా చెలి పైన విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్న తారకవి ఎన్ని తళుకులో చలవే రెండు కన్నులు మురిసినవి ఎన్ని మెరుపులో చూసి తన లోని వంపులు లాగి నన్ను కొడుతున్న లాలీ పడినట్టుంది విసుగు రాదు ఏమన్నా చంటి పాపన translate to EnglishMarumallela vaana mruduvaina na cheli painaVirisina navvullo muthyale pogesthunnaTarakavi yenni talukulo chalave rendu kannuluMurisinavi yenni merupulo choosi tana loni vampuluLagi nannu kodutunna lali padinattundeVisgu raadu yemanna chanti papanaMarumallela vaana mruduvaina na cheli painaVirisina navvullo mutyale pogesthunnaJakkana chekkina shilpame ika kanapadadeAa chaitramu ee greashmamu ninu choodaga selavadigenuleSrushtilo adbutam nuvve kada kadanagalaraNimishanike kshanalanu o lakshaga marche manaraAlanati yuddale jarugutayemo..Nee lanti andanne tattuko leremo..Sree ramude srikrishnudai marentala...Ayuvai nuvvu ashavai o goshavai nuvvu vinapadavaPrati ratiri nivu repati o rupamai cheli kanapadavaTiyani ee hayini nenemani anagalanuDanyoshmi ani ee janmani neekankitam mudipadagalanuManuvada mannaru sapta rushulanta...Koniyadutunnaru astha kavule antaTaraganam maname ani telisindela....Maru mallela vana mruduvaina na cheli painaVirisina navvullo mutyale pogesthunnaTarakavi yenni talukulo chelave rendu kannuluMurisinavi yenni merupulo choosi tana loni vampuluLaagi nannu kodutunna lali padinattundeVisgu raadu yemanna chanti papana

Tag : lyrics

Relative Posts