DreamPirates > Lyrics > Okkasari okkasari quotLove Me If You DarequotHemachandraAshrita Datta Lyrics

Okkasari okkasari quotLove Me If You DarequotHemachandraAshrita Datta Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-04-16 16:13:44

Okkasari okkasari quotLove Me If You DarequotHemachandraAshrita Datta Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Chsndrabose
Singer : Hemachandra,Ashrita Datta
Composer : MM Keravani
Publish Date : 2024-04-16 16:13:44

Okkasari okkasari  quotLove Me If You DarequotHemachandraAshrita Datta Lyrics


Song Lyrics :

ఒక్కసారి ఒక్కసారి

హద్దు మీరి నిన్ను చేరి

జగాన లేని ప్రేమ

నీకు పంచనా

ఒక్కసారి ఒక్కసారి

వచ్చి చూడు నన్ను కోరి

యుగాలు మారునో నువ్విట్ట ఉంచునా

అందమా అంతమో అందుకోనా

బంధమూ పంతమూ అంతులేని

వింత వింత లోన

అంతు పొంతు తేల్చుకోనా

ఒక్కసారి ఒక్కసారి

హద్దు మీరి నిన్ను చేరి

యుగాలు మాయునో నువ్విట్ట ఉంచనా

లోకాలు దాటి కాలాలు దాటి

ఎలాగైన నిన్ను తాకనా

తీరాలలోకి తేడాలు వస్తే

ప్రమాదాల తీపి చూపనా

పెదవిలోన మదువ కాదు

ఘాటు ఘాటు గరలమున్న

ముద్దు పెట్టి కన్ను మూయనా

చావు మీద ప్రేమతోటి

పరుగు తీసి అలసిపోతే

జాలిలేని జోల పాడనా

అందమా అంతమో అందుకోనా

బంధమూ పంతమూ అంతులేని

వింత వింత లోన

అంతు పొంతు తేల్చుకోనా

ఒక్కసారి ఒక్కసారి

హద్దు మీరి నిన్ను చేరి

జగాన లేని ప్రేమ

నీకు పంచనా

...

నా కళ్లు మూసి ఆ కళ్లతోటి

చీకట్లో నిన్ను చూడనా

నీ చూపు నన్ను గాలించకున్నా

దోబూచులాట ఆడనా

మాటలన్నీఆవిరైతే పలుకులన్నీ అంతమైతే

చేతి వేళ్ల కబురు చెప్పనా

వెళ్లతోటి వేడి వేడి పలకలందుతుంటే

లేత గోళ్లతోటి బదులు ఇవ్వనా

అందమా అంతమో అందుకోనా

బంధమూ పంతమూ అంతులేని

వింత వింత లోన

అంతు పొంతు తేల్చుకోనా

Tag : lyrics

Relative Posts